మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By pnr
Last Updated : సోమవారం, 30 జులై 2018 (10:36 IST)

నాగ పంచమి కదా.. పాముకు పాలు ఇస్తున్నా....

భార్యాభర్తలిద్దరూ రాత్రంతా గొడవపడి చివరకు అలసిపోయి పడుకున్నారు. ఉదయాన్నే నిద్రలేచిన భర్త స్టౌ వెలిగించి పాలు వేడిచేసి భార్యకు ఇచ్చాడు. భార్య : రాత్రంతా గొడవపడినందుకు సారీ చెబుతూ.. ఇలా కాకాపడుతున్నా

భార్యాభర్తలిద్దరూ రాత్రంతా గొడవపడి చివరకు అలసిపోయి పడుకున్నారు.
 
ఉదయాన్నే నిద్రలేచిన భర్త స్టౌ వెలిగించి పాలు వేడిచేసి భార్యకు ఇచ్చాడు. 
 
భార్య : రాత్రంతా గొడవపడినందుకు సారీ చెబుతూ.. ఇలా కాకాపడుతున్నారా... 
 
భర్త : ఎవరన్నారు.. ఈరోజు నాగపంచమి కదా... అందుకే నా మీద పగబట్టిన పాముకు పాలు ఇస్తున్నా.