గురువారం, 16 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
శనివారం, 22 ఆగస్టు 2015 (18:21 IST)
పావుకిలో హల్వా అయిదొందలా?
కష్టమర్: పావుకిలో హల్వా పార్శిల్ చేయమంటే 500 రూపాయలు బిల్లు వేసావేమిటి?
యజమాని : త్రాసులో నుంచి హల్వా బయటికి రాలేదు సార్. అందుకని త్రాసు కూడా కలిపి పార్శిల్ చేసేశాం.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ముళ్లపందిని వేటాడబోయే మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video
ముళ్లపందిని వేటాడి ఆరగించాలని చిరుతపులి చాలా కష్టపడింది. రోడ్డు పైన కనిపించిన ముళ్లపందిని భోజనం చేయాలనుకుని దాన్ని చంపేందుకు ప్రయత్నించింది. ఐతే ముళ్లపంది తన శరీరంపై వున్న ముళ్లతో చిరుతపులిని నానా తంటాలు పెట్టింది. కానీ ఎంతకీ పట్టువదలని చిరుత రోడ్డుపై జారుతూ, తలను నేలకు ఆనించి కింద నుంచి కరిచి తినేయాలని ప్రయత్నం చేసింది. దీనితో మరీ ఆగ్రహం చెందిన ముళ్లపంది తన శరీరంపై వున్న ఓ ముల్లును చిరుత నోటికి గుచ్చేసింది.
జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్
జూన్ 4న వెలువడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను చూసి భారతదేశం ఉలిక్కిపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని జగన్మోహన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్) ప్రతినిధులతో గురువారం జరిగిన సమావేశంలో సీఎం జగన్ గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించబోతున్నామని జోస్యం చెప్పారు. ఏపీలో బూమ్ క్రియేట్ చేయబోతున్నాం. జూన్ 4న రానున్న ఫలితాలు చూసి దేశమంతా ఉలిక్కిపడుతుంది. ప్రశాంత్ కిషోర్ అంచనా వేసిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయని అన్నారు.
డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డిబిటి) పథకాల కింద నిధుల విడుదలకు ఎన్నికల సంఘం (ఇసి) అనుమతి మంజూరు చేసింది. నిన్న(బుధవారం) ఆసరాకు రూ.1,480 కోట్లు, జగనన్న విద్యా దీవెనకు రూ.502 కోట్లు కేటాయించారు. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు జవహర్ రెడ్డికి ఈసీ అధికారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పథకాలకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు కూడా అదనపు నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది.
గృహనిర్భంధంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబును ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో గురువారం నాడు పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. హింసాత్మక ప్రాంతాలను సందర్శించేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలోని ఐదుగురిలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఒకరు.
41 మందులపై ధరలను తగ్గించిన ప్రభుత్వం
మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 41 సాధారణంగా ఉపయోగించే మందులు ధరలను ప్రభుత్వం తగ్గించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ మరియు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, టాసిడ్‌లు, మల్టీవిటమిన్లు, యాంటీబయాటిక్‌లు చౌకగా లభించే మందులలో ఉన్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?
శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలంటే శక్తి, ప్రొటీన్, ఫాస్ఫరస్, థైమీన్, నియాసిన్ అనే ఐదు పోషకాలూ ఎంతో అవసరం. ఈ ఐదు రకాలూ వేరుశెనగపప్పుల్లో పుష్కలంగా లభ్యమవుతాయి. వేరుశనగపప్పులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. వేరుశనగ పప్పుల్లో గుండెకు మేలు చేసే కొవ్వుల శాతమే ఎక్కువ. ఇందులోని ప్రోటీన్ శాతం మాంసం, గుడ్లలోకన్నా ఎక్కువ. పెరిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులకూ ఇవి ఎంతో మంచివి. వేయించిన తాజా వేరుశనగ గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందట. హెపటైటిస్, ట్యుబర్క్యులోసిస్ వంటివి రాకుండా వుండాలంటే వేరుశనగ పప్పులు తింటుండాలి.
టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
టీ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రియమైన పానీయాలలో ఒకటి. ఐతే ఆ టీని అతిగా తాగడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. ఐరన్ లోపం అనేది సాధారణ పోషకాహార లోపాలలో ఒకటి, అధికంగా టీ తీసుకోవడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. టీ మోతాదుకి మించి తాగితే ఆందోళన, ఒత్తిడి మరింత పెరుగుతుంది, విశ్రాంతి లేకుండా చేస్తుంది. టీలో సహజంగా కెఫిన్ వుంటుంది, అధికంగా తీసుకోవడం వల్ల ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగితే అందులో వున్న కొన్ని సమ్మేళనాలు వికారం కలిగించవచ్చు. టీలోని కెఫిన్ గుండెల్లో మంటను కలిగించవచ్చు, ముందుగా ఉన్న ఎసిడిటీ సమస్యలను తీవ్రతరం చేస్తుంది.
మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ
శారీరక శ్రమ మెదడు ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది మీ మెదడును పునరుజ్జీవింపజేయడమే కాకుండా వృద్ధాప్యంతో వచ్చే అల్జీమర్స్‌ను నిరోధించవచ్చునని తేలింది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన బృందం ఎలుకల మెదడులోని వ్యక్తిగత కణాలలో జన్యువుల వ్యక్తీకరణపై దృష్టి సారించింది.
పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే
వేప ఓ ఔషధ మూలిక. భారతీయ ఆయుర్వేదంలో ఉపయోగించే ప్రసిద్ధ పదార్థాలలో ఒకటి. ఆయుర్వేదంలో, వేప చెట్టులోని ఆకులు, పండ్లు, నూనె, వేర్లు, బెరడు, వేప రసం వంటి ప్రతి భాగాన్ని ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. వేప నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తాజా లేత ఆకులను 10-15 నీటిలో 5 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వాటిని వడగట్టుకుంటే వేప నీరు సిద్ధమవుతుంది. ఉదయం లేవగానే ఈ తాజా వేప రసాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి
కిడ్నీ సమస్య. ఇటీవలి కాలంలో కిడ్నీల సమస్యలతో ఎక్కువమంది బాధపడుతున్నారు. కిడ్నీలలో రాళ్లు, ఇన్ఫెక్షన్స్ తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీలను పాడుచేసే పది అలవాట్లు ఇలాంటివారిలో కనబడుతాయి. అవేంటో తెలుసుకుందాము. రోజుకి కనీసం 3 లీటర్లు మంచినీళ్లు తాగాలి కానీ తక్కువ నీరు తాగటం వల్ల సమస్య వస్తుంది. ప్రతి చిన్నదానికి ఎక్కువగా మందులు వాడటం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవచ్చు. ఉప్పు ఎక్కువగా వాడేవారిలో సైతం ఈ సమస్య వస్తుంది. మూత్రం వచ్చినా గట్టిగా ఆపుకుంటూ ఎక్కువసేపు అలాగే వుండటం. మాంసాహారం విపరీతంగా తినడం వల్ల కూడా సమస్య వస్తుంది.