ఆదివారం, 27 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
selvi
Last Updated :
మంగళవారం, 6 జూన్ 2017 (12:05 IST)
మూఢనమ్మకం అంటే ఏమిటి?
"నాన్న మూఢనమ్మకం అంటే ఏమిటి?" అడిగాడు కుమారుడు "నువ్వు ఈసారైనా పాసవుతావనుకోవడం..!" చెప్పాడు తండ్రి.
"నాన్న మూఢనమ్మకం అంటే ఏమిటి?" అడిగాడు కుమారుడు
"నువ్వు ఈసారైనా పాసవుతావనుకోవడం..!" చెప్పాడు తండ్రి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల భారతదేశం అంతటా నిర్వహించిన విస్తృత పాదయాత్రలో తాను నేర్చుకున్న కీలక పాఠాలను పంచుకున్నారు. తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి, వినడం కంటే మాట్లాడటానికే ప్రాధాన్యత ఇచ్చానని పేర్కొన్నారు. అయితే, ఈ యాత్రలో, "వినడం" నిజమైన అర్థాన్ని తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. ప్రయాణం ప్రారంభంలో, తాను తరచుగా అంతర్గత సంభాషణల్లో నిమగ్నమై ఉన్నానని రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. అయితే, క్రమంగా తాను పూర్తిగా మౌనంగా మారానని, ఇతరులు ఏమి చెబుతున్నారో దానిపై మాత్రమే దృష్టి పెట్టడం నేర్చుకున్నానని ఆయన అన్నారు.
PoK: పెరిగిన జీలం నది నీటి మట్టం- పాకిస్తాన్‌కు వరద ముప్పు..? (video)
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ముజఫరాబాద్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం జీలం నది నీటి మట్టం అకస్మాత్తుగా, ఊహించని విధంగా పెరగడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. భారతదేశం ముందస్తు నోటీసు జారీ చేయకుండా నదిలోకి నీటిని విడుదల చేసిందని స్థానిక నివాసితులు, పాకిస్తాన్ అధికారులు ఆరోపించారు. ఈ చర్య ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఆరోపించారు. పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి దృష్ట్యా, సింధు జలాల ఒప్పందాన్ని (IWT) దాటవేయడానికి భారతదేశం తీసుకున్న వ్యూహంలో ఈ చర్య భాగమని పాకిస్తాన్ అనుమానిస్తోంది. ఈ పరిణామం ముజఫరాబాద్ అంతటా అధికారులను హెచ్చరికలు జారీ చేయమని ప్రేరేపించింది.
Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?
ఆరోగ్య ప్రమాదాలు, చట్టపరమైన పరిణామాల కారణంగా మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించకూడదని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. చిత్తూరు జాయింట్ కలెక్టర్ జి.వి. బ్రాధన్ ఈ పద్ధతి హానికరమని, సెక్షన్ 44(ఎ) కింద మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 1,000 జరిమానా విధించదగినదని హెచ్చరించారు. కాల్షియం కార్బైడ్ సహజ చక్కెర అభివృద్ధిని ప్రోత్సహించకుండా పండు రూపాన్ని మారుస్తుంది. ఫలితంగా నాణ్యత, ఆరోగ్య ప్రమాదాలు సంభవిస్తాయి. కాల్షియం కార్బైడ్ వాడటం లేదా రవాణా చేయవద్దని వ్యాపారులు, రైతులు, విక్రేతలను అధికారులు హెచ్చరిస్తున్నారు.
Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)
సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయి. ఫిలిం నగర్ లీజు వ్యవహారంపై విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయటం ఇందుకు కారణమైంది. విష్ణుకుమార్ రాజుపై గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం సరికాదని గంటా అన్నారు. తనకు తెలియకుండానే వేలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని గంటా వార్నింగ్ ఇచ్చారు.
గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?
ఆగ్రాలోని నాగ్లా తల్ఫీ ప్రాంతంలో జరిగిన వివాహ ఊరేగింపులో "ఉన్నత కులానికి చెందిన" వ్యక్తుల బృందం ఒక దళిత వరుడిపై దాడి చేసిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో వివాహ బృందంలోని అనేక మంది గాయపడ్డారని వారు తెలిపారు. నాగ్లా తల్ఫీ నివాసి అనిత ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, బుధవారం సాయంత్రం ఆమె కుమార్తె వివాహ ఊరేగింపు మధుర నుండి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. తరువాత గ్రామం నుండి కొద్ది దూరంలో ఉన్న ఒక వివాహ గృహంలో వివాహం జరగాల్సి ఉందని అది తెలిపింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
టమోటాలు. నాటు టమోటాలు, హైబ్రిడ్ టమోటాలు వున్నాయి. ఐతే నాటు టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంలో టమోటాలు దోహదం చేస్తాయి. టమాటాలు రక్తహీనత, అలసటను దూరం చేయడానికి కూడా మంచివి. రోజూ టమోటాలు తినడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారించవచ్చు. టమోటాలు వృద్ధాప్యాన్ని కొంతవరకు నివారించడంలో కూడా సహాయపడతాయి.
తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి
తాటి ముంజలు. వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి తాటి ముంజలు. అంతేకాదు వీటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి, అవేమిటో తెలుసుకుందాము. తాటి ముంజలులో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. ముంజల్లో పొటాషియం వుండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ముంజలు అద్భుతంగా పని చేస్తాయి.
సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...
సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు వేసవిలో ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే వాటికి చల్లబరిచే గుణాలు ఉంటాయి. అవి శరీర వేడిని తగ్గించడానికి మరియు కడుపును ఉపశమనం చేయడానికి సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?
కొన్ని సందర్భాల్లో, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం వల్ల అతిసారం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే కడుపులో పిహెచ్ బ్యాలెన్స్ ప్రభావితమవుతుంది. అందువల్ల ఈ క్రింద చెప్పుకోబోయే పండ్లను తిన్న వెంటనే మంచినీళ్లు తాగకుండా వుండాలి. పుచ్చకాయ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియను గణనీయంగా ప్రభావితం చేస్తుంది కనుక వీటిని తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు. నారింజ, ద్రాక్షపండ్లు సహజంగా జ్యుసిగా ఉంటాయి, కనుక వీటిని తిన్నాక మళ్లీ నీరు తాగితే అధిక నీటితో కలిసి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?
Ginger and Honey జీర్ణ మండలం సక్రమంగా పనిచేయడానికి అల్లం ఎంతగానో దోహదపడుతుంది. అందుకనే రకరకాల కూరలు వండేటప్పుడు అందులో అల్లం చేర్చి వాడతాం. అట్లే రకరకాల పిండి వంటల్లో అల్లం చేర్చి చేయడం వల్ల అజీర్ణం బాధ లేకుండా హాయిగా ఉంటుంది. అల్లం చేర్చిన మజ్జిగ తక్షణ శక్తినీ, ఉత్సాహాన్ని ఇస్తుంది. మినుముకీ అల్లానికీ జోడీ. తేలికగా జీర్ణం కాని మినుముల పిండి వంట గారెలోని, జీర్ణ రసాలు ఊరించే అల్లం పచ్చడితో తినడం వలన అజీర్ణం బాధ ఉండదు. కడుపులో వాయువు చేరి బాధించదు.