శుక్రవారం, 2 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 10 నవంబరు 2018 (15:08 IST)
సంబంధిత వార్తలు
"సర్కార్" సునామీ... జస్ట్ 2 డేస్.. రూ.200 కోట్లు కొల్లగొట్టింది...
ఆఫీసుకు బిస్కెట్లు, చిప్స్ వద్దు.. వేయించిన శెనగలు తీసుకెళ్తే..?
'బాహుబలి-2' రికార్డును ''సర్కార్'' తిరగరాస్తుందా?
చాలా అందంగా ఉన్నావ్.. ఒక్కసారి రారాదూ... మహిళా అధికారిణికి మంత్రి సందేశాలు
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'పందెంకోడి-2' - 3 రోజుల్లో రూ.4.21 కోట్లు
అత్తారింటికి వెళ్ళడానికి ఎంత బాధగా ఉంటుందో...
''ఒక అమ్మాయికి పెళ్లి అయ్యాక పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్ళడానికి ఎంత బాధగా ఉంటుందో..
జాబ్ చేసేవాళ్ళకి ఆదివారం అయ్యాక సోమవారం ఆఫీస్‌కి వెళ్ళడానికి అంత కన్నా ఎక్కువ బాధగా ఉంటుంది''.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అమరావతికి పోటెత్తిన ఆంధ్రాప్రజలు.. రాజధాని పనులు పునఃప్రారంభం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి జనసంద్రంగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాజధాని నిర్మాణ పునఃప్రారంభం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. ఆయన చేతుల మీదుగా ఈ నిర్మాణ పనులు పునఃప్రారంభంకానున్నాయి. అయితే, ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరావడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం నుంచే రాజధాని ప్రాంతానికి చెందిన రైతులతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో అమరావతికి చేరుకున్నారు.
భారతదేశం అణుబాంబు స్మైలింగ్ బుద్ధను వేస్తే పాకిస్తాన్ ఏమేరకు నాశనమవుతుందో తెలుసా?
భారతదేశంలోని ప్రశాంత కాశ్మీర్ లోయల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పహెల్గాం ఊచకోతలో (Pahalgam Attack) 26 మంది పర్యాటకులు మృతి చెందారు. దీనితో ఆగ్రహం చెందిన భారతదేశం పలు ఆంక్షలు విధించింది. కానీ పాకిస్తాన్ పైన యుద్ధం (India Pakistan War) చేయబోతున్నామని ఇప్పటివరకూ ప్రకటించలేదు. దెబ్బ తిన్నప్పటికీ సంయమనం పాటిస్తోంది. ఐతే పాకిస్తాన్ దేశం మాత్రం కవ్వింపు చర్యలకు దిగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలను మోహరిస్తోంది. అపుడపుడు కాల్పులకు తెగబడుతోంది. వీటన్నిటినీ భారతసైన్యం ఎదుర్కొంటోంది. పాక్ మంత్రి నోటిదూల వ్యాఖ్యలు చేసాడు. తాము ఉగ్రవాదులకు వెన్నుదన్నుగా వున్న సంగతి నిజమేనంటూ నోరు జారాడు.
అట్టారీ - వాఘా సరిహద్దులు మళ్లీ తెరుచుకున్నాయ్...
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో తమతమ దేశాల్లో ఉన్న భారత్, పాక్ పౌరులు తక్షణం స్వదేశాలకు వెళ్లిపోవాలంటూ ఇరు దేశాలు ఆదేశాలు జారీచేస్తూ గడువు విధించాయి. ఈ గడువు ముగియగానే ఇరు దేశాలు తమతమ దేశాల్లోని సరిహద్దులను మూసివేశాయి. ఈ నేపథ్యంలో అట్టారీ - వాఘా సరిహద్దును పాకిస్థాన్ తిరిగి తెరిచింది.
ఆ మూడు దేశాల కోసమే చెత్త పనులు చేస్తున్నాం : బిలావుల్ భుట్టో
అమెరికా బ్రిటన్, సహా పశ్చిమాసియా దేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నా. అయితే, ఇది పొరపాటు అని అర్థమైందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు, పాకిస్థాన్ విదేశాంగ మాజీ మంత్రి బిలావుల్ భట్టో అన్నారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు, ఆర్థిక సాయం పాక్ అందించిందని, ఇటీవల ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంగీకరించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో బిలావుల్ భుట్టో స్పందించారు.
LoC: బంకర్లలో భారత సైనికుల వెన్నంటే వున్నాము, 8వ రోజు పాక్ కాల్పులు
జమ్మూ: పహెల్గామ్ (Pahalgam attack) దాడి తర్వాత నియంత్రణ రేఖ.. ఎల్ఓసి (LoC) వెంబడి ఉన్న సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ (Pakistan) సైన్యం వరుసగా ఎనిమిదో రోజు రాత్రి కూడా కవ్వింపు చర్యలు కాల్పులు జరపడంతో జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) సరిహద్దు గ్రామాల్లో భయం, అనిశ్చితి వాతావరణం నెలకొంది. కాల్పులకు భారత సైన్యం (Indian Army) వేగంగా స్పందించింది. భారత సైన్యం విడుదల చేసిన ఒక ప్రకటనలో, నిన్న రాత్రి కూడా, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాలలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులు జరిపింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?
స్ట్రాబెర్రీలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. స్ట్రాబెర్రీలు తింటుంటే గుండె ఆరోగ్యంగా వుంటుంది. వీటిని తింటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రోగనిరోధక పనితీరుకు అవసరం. స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. స్ట్రాబెర్రీలలోని ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. స్ట్రాబెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటాయి, ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది.
మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
మల్బరీలు ఇనుముకి అద్భుతమైన మూలం. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనతను నయం చేయడంలో సహాయపడతాయి. ఈ బెర్రీలలోని పాలీఫెనాల్స్ రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక్కడ ఉండే పొటాషియం వంటి ఖనిజాలు రక్తపోటును తగ్గిస్తాయి. వీటిని తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మల్బరీలలో విటమిన్లు ఎ, సి, కె, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. మల్బరీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మల్బరీలలోని ఆహార ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?
లాసోడా లేదా గ్లూబెర్రీ అని కూడా పిలువబడే ఈ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి వుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందని, రోగనిరోధక శక్తిని పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతారు. ఆయుర్వేద వైద్యంలో దీనిని ఉపయోగిస్తుంటారు. లాసోడాతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. లాసోడా పండ్లు ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణ ప్రక్రియలకు సహాయపడుతుందని చెబుతారు. లాసోడా కాయలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే సామర్థ్యం వున్నవిగా చెప్పబడ్డాయి. లాసోడా సాంప్రదాయకంగా కాలేయ పనితీరు, నిర్విషీకరణకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడుతుంది.
నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?
అన్ని కాలాల్లో లభించేది నిమ్మకాయ. ఇది పిడికెడంత కూడా ఉండదు. అలాంటి నిమ్మకాయ ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతాకాదు. వంటలు, స్కిన్ కేర్, రిఫ్రెషింగ్ డ్రింక్స్, గార్నిషింగ్ ఇలా ఏదో ఒక రూపంలో నిమ్మకాయ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేసవికాలంలో వేసవి తాపా(డీహైడ్రేషన్)న్ని నివారించే దివ్యౌషధం నిమ్మకాయలు. డీహైడ్రేషన్‌కు గురైనవారు నిమ్మరసం తాగితే ఎంతో మేలు చేస్తుంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే శక్తి కూడా నిమ్మరసానికి ఉంది. కాబట్టి ప్రతి ఇంట్లో నిమ్మకాయలు నిల్వవుంటాయి. అయితే నిమ్మకాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయడం, చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు
దక్షిణ భారతదేశ రుచికరమైన సూప్ అయిన రసం, జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడం, బరువు నిర్వహణను ప్రోత్సహించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రసంతో కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రసంలో చింతపండు, సుగంధ ద్రవ్యాలు సహజ జీర్ణ సహాయకులుగా పనిచేస్తాయి. రసంలో వాడే వెల్లుల్లి, పసుపుల్లో యాంటీవైరల్ లక్షణాలుంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, జలుబు, ఫ్లూతో పోరాడటానికి సహాయపడతాయి. రసం అనేది తక్కువ కేలరీల వంటకం, ఇది దాని థర్మోజెనిక్ లక్షణాలు, అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.