1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Telugu Funny Jokes

చదువు ఆదా చేస్తున్నా నాన్న... లేదంటే....

Telugu funny jokes
తండ్రి- ఒరేయ్ చింటూ... కరెంటుని ఆదా చేయాలి. లేదంటే కొన్నాళ్లకు కరెంటు ఎవరికి ఉండదు....
చింటూ- అలాగే నాన్న..
తండ్రి- నీళ్లను ఆదా చేయాలి... లేదంటే అన్నీ అయిపోతాయి....
చింటూ- అలాగే నాన్న..
తండ్రి- ఏంట్రా చదువుకోవడం లేదూ...
చింటూ- చదువు ఆదా చేస్తున్నా నాన్న... లేదంటే.... రేపు  చదవడానికి  ఏం ఉండదు.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి సీఎం జగన్ బంపర్ ఆఫర్... SVBC చైర్మన్ పోస్ట్...