హీరో కార్తికేయ 'రాజా విక్రమార్క' టీజర్ రిలీజ్

శనివారం, 4 సెప్టెంబరు 2021 (12:33 IST)
'ఆర్ఎక్స్ 100' హీరో కార్తికేయ నటించిన మరో చిత్రం రాజా విక్రమార్క. ఈ చిత్రం టీజర్‌ తాజాగా విడుదలైంది. ఈ టీజ‌ర్ అంతా ఆస‌క్తి రేకెత్తిస్తుంది. ఇందులో ఎన్ఐఏ ఏజెంట్‌గా కార్తికేయ క‌నిపించ‌నుండ‌గా, చిన్న‌ప్పుడు కృష్ణ చిత్రాలు, పెద్ద‌య్యాక టామ్ క్రూజ్ చిత్రాలు చూసి అలాంటి జాబ్ ఎంచుకున్నాడు. కాని దాని వ‌ల‌న అత‌నికి లేనిపోని క‌ష్టాలు వ‌స్తున్నాయి. టీజ‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా మారింది.
 
కార్తికేయ హీరోగా తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని రామా రెడ్డి తెరకెక్కిస్తుండగా.. శ్రీ సారిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి కుమార్, తనికెళ్ల భరణి, పశుపతి, హర్ష వర్దన్, సుధాకర్ కొమాకుల, సూర్య, జెమినీ సురేష్ వంటి వారు నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని అందిస్తున్నారు.

 

అన్నీ చూడండి

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments