సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 8 అక్టోబరు 2022 (17:38 IST)

ఆనాడు ఆంధ్ర కుక్కల్లారా? అన్నారు కదా నూతన జాతీయ నేత కేసీఆర్ గారూ: విష్ణువర్థన్

kcrao
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా పండుగ నాడు భారత రాష్ట్ర సమితి అనే కొత్త జాతీయ పార్టీని ప్రారంభించారు. ఢిల్లీ నుంచి బీజేపిని తరిమివేయడమే తమ లక్ష్యమని తెలిపారు. కేసీఆర్ జాతీయ పార్టీపై భాజపా నాయకులు స్పందిస్తున్నారు. 
 
ఏపీ రాష్ట్ర జాతీయ కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ట్వీట్ చేసారు. ఆ ట్వీటులో... ఆంధ్ర కుక్కల్లారా? 24 గంటల్లో రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలన్నారు కదా నూతన జాతీయ నేత కేసీఆర్ గారు. అంటూ పోస్ట్ చేసారు.