Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కొండచిలువను మింగిన కోతి: కదల్లేని స్థితిలో..?

Written By సెల్వి
Updated: మంగళవారం, 10 ఆగస్టు 2021 (15:10 IST)
Python
పది అడుగుల కొండచిలువ కోతిని మింగి కదల్లేని స్థితిలో అటవీ శాఖ అధికారుల కంటపడింది. గుజరాత్‌లోని వడోదర సమీపంలో గల చిన్న నదిలో కొండచిలువను గుర్తించిన అధికారులు దానిని బయటకు తీశారు.
 
ఒడ్డుకు తెచ్చిన కొద్దిసేపటికే కడుపులో ఉన్న కోతిని వాంతుల ద్వారా బయటపడేసింది. అప్పటివరకు కదల్లేని స్థితిలో ఉన్న కొండచిలువ కోతిని బయటవేయగానే అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేసింది.
 
ఇదే సమయంలో దాని ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన అధికారులు ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ఈ కొండచిలువను బోనులో సురక్షితంగా ఉంచినట్టు వెల్లడించారు. అటవీశాఖ అనుమతి పొందిన తర్వాత జంబుగోడా వన్యప్రాణుల అభయారణ్యంలో ఈ కొండచిలువను విడుదల చేస్తామన్నారు.

అన్నీ చూడండి

Anupama Parameswaran: థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న క్రేజీ కల్యాణం మూవీ

Teja Sajja: ది ట్రెయిటర్స్ తెలుగు ట్రైలర్‌ రావడం ఆనందంగా ఉంది: హీరో తేజ సజ్జ

కామ్రేడ్ కళ్యాణ్ ప్రేమతో పడితే ఏమయిందనే పాయింట్ తో ట్రైలర్ రిలీజ్

NBK 111: దాదా- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ

Anil ravipudi: స్నేహితుల కథతో సరిపోయారు ఇద్దరూ టీజర్ విడుదల

తర్వాతి కథనం
Show comments