Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ప్లీజ్... మీకు దణ్ణం పెడుతున్నా, డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు: యాంకర్ అనుశ్రీ కన్నీళ్లు

Written By ఐవీఆర్
Updated: శనివారం, 3 అక్టోబరు 2020 (15:19 IST)
కన్నడ డ్రగ్స్ కేసు ఆ చిత్ర పరిశ్రమను కుదుపులకు గురిచేస్తోంది. సంజనా, రాగిణిలు ఇప్పటికే అదుపులో వున్నారు. విచారణలో వీరు చెప్పిన వివరాలను ఆధారం చేసుకుని దర్యాప్తు సాగుతోంది. ఇందులో భాగంగా ఇటీవలే శాండల్‌వుడ్ యాంకర్ అనుశ్రీని అధికారులు పిలిచారు.
 
ఆ తర్వాత మీడియాలో ఆమె గురించి విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఆమెకి డ్రగ్స్ కేసుతో లింకు వుందంటూ రాస్తున్నారు. దీనిపై యాంకర్ అనుశ్రీ కన్నీటిపర్యంతమైది. తనకు ఏమీ తెలియదనీ, తనను సీసీబీ అధికారులు విచారించినంత మాత్రాన నేరస్థురాలిని కాదనీ, మీకు దణ్ణం పెడుతున్నా, దుష్ర్పచారం చేయొద్దండీ ప్లీజ్ అంటూ వేడుకుంది. ఈ మేరకు ఆమె ఓ వీడియోను పోస్టు చేసింది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

ನಿಮ್ಮ ನಂಬಿಕೆ ನನಗೆ ಶಕ್ತಿ

A post shared by ಅನುಶ್ರೀ Anchor Anushree (@anchor_anushreeofficial) on

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments