ganesh chaturthi

మహేష్ బాబుకు ఆ సర్టిఫికెట్ ఇచ్చిన శ్రీరెడ్డి..

పవన్ కళ్యాణ్‌, నాని లాంటి హీరోలను టార్గెట్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారారు శ్రీరెడ్డి. ఎప్పుడు ఎవరి గురించి శ్రీరెడ్డి మాట్లాడుతారోనన్న ఆసక్తిలో ఎదురుచూస్తుంటారు యువత. తాజాగా ప్రిన్స్ మహేష్ బ

Written By TJ
Updated: సోమవారం, 18 జూన్ 2018 (21:07 IST)
పవన్ కళ్యాణ్‌, నాని లాంటి హీరోలను టార్గెట్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారారు శ్రీరెడ్డి. ఎప్పుడు ఎవరి గురించి శ్రీరెడ్డి మాట్లాడుతారోనన్న ఆసక్తిలో ఎదురుచూస్తుంటారు యువత. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబును ఉద్దేశించి శ్రీరెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఏకంగా మహేష్ బాబుకు ఒక సర్టిఫికెట్‌నే ఇచ్చేసింది శ్రీరెడ్డి.
 
అదేంటంటే... తెలుగు సినీపరిశ్రమలో నాకు బాగా నచ్చిన హీరో మహేష్ బాబు. తన పని తానేదో చేసుకుని పోతుంటాడాయన. రొమాన్స్ అంటే వల్గర్‌గా చేయడం, మళ్ళీ హీరోయిన్లను వేధించడం లాంటివి మహేష్ బాబుకు తెలియదు. చాలా మంచి వ్యక్తి మహేష్ బాబు. మహేష్ బాబు లాంటి వ్యక్తిని చూసైనా కొంతమంది హీరోలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ పొగడ్తలతో ముంచెత్తింది శ్రీరెడ్డి. 
 
హీరోలను టార్గెట్ చేస్తూ ఎప్పుడూ విమర్శలు చేసే శ్రీరెడ్డి మహేష్ బాబును మాత్రం పొగుడుతూ మాట్లాడటం ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది. అలాగే కొందరైతే... వామ్మో మహేష్ బాబు గురించి మాట్లాడటం మొదలుపెట్టిందే... అంటున్నారు.

అన్నీ చూడండి

తస్సదియ్యా పాట సమయంలో సమంత ప్రెగ్నెంట్ న్యూస్ వచ్చింది.. మాతృత్వంపై...?

త్రివిక్రమ్ సమర్పణలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ అంశ్ రాబోతోంది

బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

Vijay Deverakonda: నేను Unhype అనే మంచి స్కిన్ కేర్ వాడుతున్నా: విజయ్ దేవరకొండ

ఎపిక్..ఐదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా అంటున్నారు : ఆనంద్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments