Festival Posters
✕

కింగ్ కోబ్రాతో ఆడుకుంటున్న వానరం.. మెడలో శివుడిలా వేసుకుని...? (video)

Written By సెల్వి
Updated: మంగళవారం, 3 డిశెంబరు 2024 (09:51 IST)
Snake_Monkey
సోషల్ మీడియాలో ఇటీవలి వీడియో మేకింగ్ ప్రేక్షకులను ఆకర్షించింది. ఒక కోతి భయం లేకుండా కింగ్ కోబ్రాతో ఆడుకుంటుంది. కింగ్ కోబ్రా సాధారణంగా ప్రపంచంలోని అత్యంత భయంకరమైన సరీసృపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 
 
అలాంటి కింగ్ కోబ్రాతో వానరం వుండటంపై నెటిజన్లు షాకవుతున్నారు. చాలా మంది పాముల పట్ల తీవ్ర భయాన్ని కలిగి ఉన్న ప్రపంచంలో, ఈ వీడియో అంచనాలను సవాలు చేస్తుంది. 
 
ఎందుకంటే కోతి కింగ్ కోబ్రాను కేవలం ఆట వస్తువుగా భావించి నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోంది. కింగ్ కోబ్రా కాటు వేసినా పట్టించుకోలేదు. ఆ కింగ్ కోబ్రాను మెడకు శివుడిగా మెడకు వేసుకుంది. 
 
పాము కూడా వానరంను అలా చూస్తుండిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే భారీ లైక్‌లను సంపాదించింది. వీక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.

అన్నీ చూడండి

నా మొదటి వ్యాపారం విఫలమైంది.. కానీ విలువైన పాఠాలు నేర్చుకున్నా... సమంత

పవన్‌ కల్యాణ్‌తో ఆ 14 ఏళ్లు.. శ్రీరాముడి 14 ఏళ్ల వనవాసంతో పోల్చిన రేణూ దేశాయ్

Pawan to become an ascetic?: పవన్ కళ్యాణ్ సర్వసంగ పరిత్యాగిగా మారబోతున్నారా? దేశ ప్రధాని అవుతారా?

Aadi Saikumar: ఈగో రాజా నుంచి రౌడీ రాకాసి అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

Nayanthara and Ram: రజనీకాంత్, కమల్ హాసన్, ధర్మన్ లో నయనతార, రామ్ పోతినేని లుక్స్

తర్వాతి కథనం
Show comments