సంబంధిత వార్తలు
అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)
Monkey
కోతి తన అవయవాలను కోల్పోయిన తర్వాత మనుషుల్లా నడవడానికి అలవాటు పడింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మనిషిలా నడవటం.. పరిగెత్తడం చూడొచ్చు.
ఆ వీడియో చూసిన తర్వాత మానవులు కోతుల నుంచే పుట్టారని నమ్మక తప్పదు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కోతి నడక, పరుగు చూస్తే అచ్చం మనిషిలాగానే ఉంది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 60 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 73వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు.
Monkey adapted to walk like humans after losing his front limbs pic.twitter.com/NlATpCb5qu
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 30, 2024
