సంబంధిత వార్తలు
- రాధను తన రెండు చేతులతో ఎత్తుకొని కారులో కూర్చోపెట్టుకొని...
- పుచ్చకాయకు శృంగార జీవితానికి లింక్... తింటే ఏమవుతుందో తెలుసా?
- ఇవాళ Propose Day, వాలెంటైన్ డే వెంటనే Slap Day, ఆ తర్వాత Breakup Day ఏంటిదీ?
- శృంగారంలో మెప్పించేందుకు పురుషులు నానా తంటాలు... ఇదే చిట్కా
- రూ.500 ఇస్తే చాలు.. మీరేమైనా చేసుకోవచ్చు.. రొమాన్స్ కేంద్రాలుగా పార్కులు
అలుపెరుగని నా తలపుల అలల తీరం నీవు
ఉషోదయ వేళలలో నా హృదయాన్ని తాకిన నా ప్రేమా, పొంగిన హృదయంలో అలల అనురాగం అందుకున్నా నీ ప్రేమ. సుధలూరె అధరాల వర్షం కోసం నా ప్రేమా, అమృత మధనాన్ని నీ పెదవులలో రుచి చూసా నీ ప్రేమ. ప్రకృతి అందాల కలబోత కౌగిలి నా ప్రేమా, రేరాజు నెలరాజు కమ్మదనాన్ని పంచిన కౌగి
ఉషోదయ వేళలలో నా హృదయాన్ని తాకిన నా ప్రేమా,
పొంగిన హృదయంలో అలల అనురాగం అందుకున్నా నీ ప్రేమ.
సుధలూరె అధరాల వర్షం కోసం నా ప్రేమా,
అమృత మధనాన్ని నీ పెదవులలో రుచి చూసా నీ ప్రేమ.
ప్రకృతి అందాల కలబోత కౌగిలి నా ప్రేమా,
రేరాజు నెలరాజు కమ్మదనాన్ని పంచిన కౌగిలి నీ ప్రేమ.
దిశనెరుగని నా పయనానికి గమ్యం నీవు
అలుపెరుగని నా తలపుల అలల తీరం నీవు
అనుక్షణం నీ ప్రేమానురాగాలకోసం నేను
నా శ్వాస, నా హృదయ స్పందన అంతా నీవే.
తర్వాతి కథనం
