Biodata Maker
✕

గృహం నిర్మాణంలో ఎన్ని పడక గదులు అమర్చాలి..?

Updated: శుక్రవారం, 15 మార్చి 2019 (10:07 IST)
నేటి తరుణంలో గృహ నిర్మాణాలు ఎక్కువైపోతున్నాయి. ఇంటి కట్టడం ప్రారంభించినా ఆ గృహంలో ఎన్ని పడక గదులు కట్టుకోవాలో తెలియక తెగ ఆలోచిస్తుంటారు. ఒకవేళ మూడు పడక గదులు కట్టుకుంటే.. అవి దక్షిణంలోనే ఉండాలా అని ఆలోచిస్తుంటారు. అలాంటప్పుడు వాస్తు నిపుణులను సంప్రదించడం మంచిదంటున్నారు. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. 
 
పడక గదులు ఎన్ని ఉన్నా ఇబ్బంది లేదు. అవసరాన్ని బట్టి కట్టుకోవచ్చు. సంఖ్య ప్రధానం కాదు. అయితే అన్నీ గదులు దక్షిణంలో, నైరుతిలో ఉండరాదు. శయన మందిరం అనేది అతి వేడిగా, అతి చల్లగా ఉండకుండా నిర్మించడం ముఖ్యం. నిజానికి పడక గదులకు ప్రహరీలకు అత్యంత గొప్ప సంబంధం ఉంటుంది. ప్రహరీలు సమదూరం, సమ ఎత్తు దానిని అనుసరిస్తూ చెట్లు ఉన్నప్పుడు పడక గదులు సహజసిద్ధ నిద్ర గదులుగా ఉండగలవు.
 
పడమర, దక్షిణం రెండు దిశలను సమపట్టుగా విభజించి మూడు పడక గదులను ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఉత్తర వాయవ్యం దక్షిణ నైరుతి పడమరలో పడక గదులు కట్టుకోవచ్చు. వాటికి మంచి గాలి వెలుతురు వస్తుంది. పడమరలో ఇంటికి బాల్కనీ రెండు లేదా మూడు ఫీట్లు ఉండడం కూడా చాలా ముఖ్యం. అప్పుడే ఆ గదుల తీవ్ర ఉష్ణోగ్రతను నియంత్రివచ్చు. ఇంటికి రెండువైపులా చెట్లు పెంచుకుంటే మంచిది. అప్పుడే పడక గదులు ఆరోగ్యంగా ఉంటాయి. 

అన్నీ చూడండి

అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్- ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఆవిష్కరిస్తాం

చెన్నైలో భారీ వర్షాలు... 70 మి.మీ. వర్షపాతం నమోదు

ఫ్రాన్స్‌కు వెళుతున్నారా.. అయితే, తస్మాత్ జాగ్రత్త.. ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ

దసరా పండుగ మరుసటి రోజున రక్తం చిందిన దేవరగట్టు....

ఎల్‌నినోపై కసరత్తు- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కీలక చర్చలు

అన్నీ చూడండి

22-10-2026 గురువారం దిన ఫలాలు - సహనంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితం...

శిశువు మెడలో పేగు వేసుకుని జన్మిస్తే...?

నల్లపిల్లి, కన్ను అదరడం, సాయంత్రం ఇల్లు చిమ్మడం మంచిదేనా?

21-10-2026 బుధవారం దిన ఫలాలు - బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి...

20-10-2026 మంగళవారం రాశి ఫలాలు - ఆర్థిక విషయాల్లో ఇతరుల మాటల్ని నమ్మొద్దు

తర్వాతి కథనం
Show comments