Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

దూలానికి దిగువన కూర్చుని పనిచేస్తున్నారా?

Updated: గురువారం, 22 ఆగస్టు 2019 (15:27 IST)
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలంటారు. దీన్ని స్పూర్తిగా తీసుకుని ప్రజలు తమ దేహాలు, తాము తినే ఆహారం, వారు పీల్చే గాలి, వారు తీసుకునే ఆరోగ్య బీమా మొదలైన వాటిపై దృష్టి కేంద్రీకరిస్తారు.


అలాగే ఆరోగ్యం బాగుండాలంటే వాస్తు చిట్కాలను కూడా పాటించాలి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ వాస్తును పాటించనట్లయితే, అది కుటుంబంలో ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తుంది. 
 
ఆరోగ్యం కొరకు వాస్తు అనేది కాస్మిక్ సైన్స్‌లోని భావనలను వినియోగిస్తుంది, ఇది ఆ వ్యక్తి మరియు కుటుంబ సభ్యులపైనే కాకుండా అందరి యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి మనం పాటించాల్సిన కొన్ని వాస్తు చిట్కాలను ఇక్కడ చూద్దాం.
 
మీరు దూలానికి దిగువన కూర్చుని పనిచేస్తారా? దూలం లేదా స్థంభం కింద కూర్చుని పని చేయవద్దు, దీని వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. దూలం సంపూర్ణ ఇంటి యొక్క వ్యతిరేక శక్తిని భరిస్తుంది, ఆలా కుర్చునట్లయితే వ్యతిరేక శక్తి మీపైకి బదిలీ అవుతుంది . అందువల్ల ఆ స్థానంలో శాశ్వతంగా కూర్చోవడాన్ని మానుకోండి. 
 
మీరు ఏ దిక్కులో నిద్రిస్తారు? మీకు అనుకూలమైన దిక్కులో నిద్రించడం వల్ల మీ ఏడు చక్రాలు ఉత్తేజింపబడుతాయి. చక్రాలను క్రియాత్మకం చేయడం వల్ల అన్నిరకాల సమస్యలు పరిష్కరించబడతాయి. మీ ఇంటిలోని లేదా ఆఫీసులోని బాత్‌రూమ్‌లు మరియు టాయిలెట్‌లు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. 
 
బాత్‌రూమ్‌లు మరియు టాయిలెట్‌లు చాలా వ్యతిరేక శక్తిని ఉద్గారిస్తాయి, అందువల్ల వాటిని అన్నివేళలా మూసి ఉంచడం మంచిది. మీ ఇంటిలో ఉపయోగించని ఔషధాలున్నట్లయితే వాటిని వెంటనే తొలగించండి. వాస్తు ప్రకారం, ఉపయోగించని ఔషధాలను మీ ఇంటిలో ఉంచడం వల్ల అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అవి మీ గత అస్వస్థత యొక్క వ్యతిరేక మరియు మానసిక స్థితికి ప్రాతినిధ్యం వహిస్తాయి.

అన్నీ చూడండి

October 04, 2026: తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

దక్షిణాదిన రాహుల్ గాంధీకి గట్టి నాయకుడు దొరికాడు.. ఆయన ఎవరంటే?

నోయిడాలో 43వ అంతస్థు నుండి దూకి ఎంసీఏ విద్యార్థి ఆత్మహత్య.. కారణం అదే..?

ముంబయిలో ద ఎర్త్‌షాట్ ప్రైజ్ 2026 అవార్డ్స్ నైట్‌కు తరలిరానున్న తారలు

తండ్రిపై కుమారుడు, భార్య దాడి.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

04-10-2026 - ఆదివారం రోజువారీ రాశి ఫలాలు - ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత పెరుగుతుంది

అక్టోబర్ 10 నుండి 18 వరకు వైభవంగా బతుకమ్మ పండుగ

04-10-2026 నుండి 10-10-2026 వరకు వారఫలాలు - శుభలేఖ అందుకుంటారు

03-10-2026 శనివారం మీ రాశి ఫలాలు - కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి

Madhya Ashtami: అక్టోబర్ మూడో తేదీన మధ్య అష్టమి.. పితృవులు, దుర్గాదేవిని ఇలా పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments