జుట్టు నల్లబడకుండా ఉండాలంటే.. క్యారెట్ జ్యూస్‌ తీసుకోండి..!

సోమవారం, 5 జనవరి 2015 (16:06 IST)
జుట్టు నల్లబడకుండా ఉండాలంటే.. క్యారెట్ జ్యూస్‌ తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.కేశాల రంగును స్థిరంగా ఉంచడానికి, ముదురు రంగుల్లో తీసుకురావడానికి క్యారెట్‌లోని కెరోటినాయిడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. అయితే క్యారెట్ రసాన్ని జుట్టుకు పట్టించడం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి జ్యూస్‌కు బదులు క్యారెట్స్ అలాగే తినడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.
 
ఇంకా జుట్టును నల్లగా మార్చాలంటే తాజా కరివేపాకు ఆకలును వేడి నూనెలో వేసి కొద్దిగా వేడి చేయాలి. ఈ నూనెను బాగా చల్లరనివ్వాలి. ఒక వారం తర్వాత ఈ నూనెను తలకు మసాజ్ చేసుకోవడం వల్ల కేశాలు నల్లగా మారుతాయి. హెయిర్ పిగ్మెంటేషన్‌కు మందార నూనె సూపర్‌గా పనిచేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు. 

అన్నీ చూడండి

గోవులను ఎక్కడకు తరలిస్తున్నారు... బర్త్ సర్టిఫికేట్ ఉందా? బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్న

కూటమికి మద్దతిస్తాను.. అందుకని పూర్తిగా లొంగిపోయినట్లు కాదు.. పవన్ కల్యాణ్

జనాభా ఒక ఆస్తి-భారం కాదు: చంద్రబాబు మూడు, నాలుగు సంతానానికి ప్రోత్సాహాకాలు ఎందుకంటే?

ఈ కట్టె కాలేంత వరకు మీతోనే కళ్యాణ్ సర్ : నటుడు తనీష్ ఎమోషనల్ ట్వీట్

Put Chutney యూ ట్యూబర్ నుంచి విజయ్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా రాజ్ మోహన్

అన్నీ చూడండి

క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల రిలేషన్... సోషల్ మీడియాలో పుకార్లు

Shraddha Das: మైథలాజికల్ థ్రిల్లర్‌గా శ్రద్ధాదాస్‘త్రికాల సిద్దమైంది

కోలీవుడ్‌లో విషాదం.. నదిలో దూకి నిర్మాత ఆత్మహత్య... ఎఁదుకో తెలుసా?

Chiru158: తన 158వ సినిమా బాబీ కొల్లి కాంబినేషన్ లో ప్రారంభిస్తున్నానని ప్రకటించిన చిరంజీవి

సినిమాపై అవగాహన లేని వ్యక్తికి సినిమాటోగ్రఫీ శాఖనా? సీఎం విజయ్‌పై విశాల్ ఫైర్

Show comments