గర్భం పొందాలంటే సోడా.. కూల్ డ్రింక్ తీసుకోకండి..

శనివారం, 8 నవంబరు 2014 (13:50 IST)
గర్భం పొందాలంటే.. తీసుకునే ఆహారంలో మెళకువలు అవసరమని గైనకాలజిస్టులు అంటున్నారు. అందుచేత పోషకాహారం తీసుకోవడం ద్వారా గర్భం పొందవచ్చునని వారు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భం పొందాలనుకునే వారు సోడా.. కూల్ డ్రింక్స్ తీసుకోకూడదని వారు సూచిస్తున్నారు. సోడాలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ ను త్వరగా పెంచుతుంది. అందుకే గర్భం పొందడానికి ముందు నుంచి దీన్ని నివారించాల్సి ఉంటుంది. 
 
ఇక ఫెర్టిలిటీతో సంబంధం కలిగిఉన్న ఆల్కహాల్‌ను గర్భం పొందడానికి ముందు నుండే తీసుకోకూడదు. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇది వంధ్యత్వానికి గురిచేస్తుంది. ఇంకా అబార్షనకు కూడా దారితీస్తుంది. 
 
అలాగే గర్భం పొందాలనుకునే వారు మెల్లమెల్ల కాఫీని కూడా తగ్గించుకోవాలి. కాఫీలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది. గర్భం పొందాలని ప్లాన్ చేసుకొనే వారు కచ్చితంగా నివారించాల్సిన ఆహారాల్లో వండని లేదా పచ్చి ఆహారాలను రెగ్యులర్ డైట్ నుండి తొలగించాలి. సరిగా ఉడకని మాంసాహారాలు మరియు చేపలు, చీజ్ వంటివి తీసుకోవడం వల్ల సాల్మొనెల్లాను ప్రమాదంలో పడేస్తుంది. బ్యాక్టీరియా పిండం మీద చెడుగా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

తప్పిపోయిన తుని పాప సెప్టెంబరు లోపు తిరిగి వస్తుందని జ్యోతిష్యుడు జోస్యం

కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు మరో రెండు స్థానాలు

పాస్‌పోర్టు కేవలం ప్రయాణ పత్రం మాత్రమే.. పౌరసత్వ రుజువు కాదు : కేంద్రం

Nara Lokesh: దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచేలా ఏపీ విద్యా విధానం.. నారా లోకేష్

పూర్తిగా తెరుచుకున్న హర్మూజ్ జలసంధి - భారత్‌‍ వైపు 26 నౌకలు

అన్నీ చూడండి

Nithiin: ఇట్స్ లైఫ్ బ్రో” ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన నితిన్‌

హీరో కార్తి సర్దార్ చిత్రం విడుదల తేదీ ఫిక్స్

Sundeep Kishan:, సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ జంటగా కామెడీ సిరీస్ సూపర్ సుబ్బు

ప్రతి సినిమాకు కొత్త దర్శకుడుగా రాజమౌళి శ్రమిస్తారు : పృథ్విరాజ్ సుకుమారన్

Nara Lokesh: మామ పై క్లాప్ కొట్టి NBK112 చిత్రం ప్రారంభించిన నారా లోకేష్

Show comments