తలనొప్పితో చిరాగ్గా ఉందా? వేడినీటి స్నానం చేసేయండి!

మంగళవారం, 21 అక్టోబరు 2014 (18:30 IST)
ఒత్తిడి, ఆందోళన కారణంగా తలనొప్పి చిరాకు పరుస్తుంటే.. నీటిని ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక్కోసారి విపరీతమైన తలనొప్పికి డీ హైడ్రేషన్ కూడా కారణం కావొచ్చు. అందుకని ఒక గ్లాసు నిండా చల్లటి నీళ్ళు తాగండి. అంతే తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. 
 
తలనొప్పి చిరాకు తెప్పిస్తుందనుకుంటే కాసేపు అన్ని పనులను పక్కన పెట్టేసి రిలాక్స్ కావడం ఉత్తమమైన మార్గం. ఇంకా కాల్షియం సప్లిమెంట్ వల్ల రక్తప్రసరణ జరిగి మజిల్స్ రిలాక్స్ అవుతాయి. అందుచేత ఒక గ్లాసు నిండా పాలు లేదా ఆరెంజ్ జ్యూస్ తాగడం లేదా మెగ్నీషియం, కాల్షియం ఉండే సప్లిమెంట్ తీసుకున్నా తలనొప్పి నుండి రిలీఫ్‌ని ఇస్తుంది
 
నుదుటిపై మన అరచేతిలో ముఖ్యంగా మన చూపుడు వేలుకు, బొటన వేలుకు మధ్య ఉండే ప్రదేశంలో కరెక్టుగా ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. వాటిని 2, 3 నిమిషాల పాటు నొక్కి ఉంచినట్లయితే తలనొప్పి తగ్గిపోతుంది.
 
తలనొప్పి ఎక్కువగా ఉంటే గోరువెచ్చటి నీటితో తల స్నానం చేసేయండి. తలనొప్పిని చేతితో తీసిపడేసినట్టుగా, రిలాక్స్‌గా ఫీలవుతారు.

అన్నీ చూడండి

ఇరాన్‌తో ఇపుడు యుద్ధం చేసే ప్రసక్తే లేదు : నెతన్యాహూ - ట్రంప్ మధ్య వాగ్వాదం

AI ప్రమాదకరంగా మారుతుందా? బస్సులో మైకేల్ జాక్సన్, మనల్ని కూడా...వీడియో

పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హతం

జైలు స్నేహం: ఇండోర్‌లో హనీట్రాప్ ఘటన.. వెలుగులోకి దోపిడీ ముఠా బాగోతం

కంటైనర్‌లో మంటలు.. ఎనిమిది కొత్త కార్లు ధ్వంసం.. డ్రైవర్, క్లీనర్ ఎస్కేప్

అన్నీ చూడండి

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం

Show comments