ఆటలు ఆడితే.. ఎంత మేలో తెలుసుకోండి!

బుధవారం, 7 జనవరి 2015 (16:49 IST)
ఆటలు ఆడే వాళ్లు ఆరోగ్యంగా ఉంటారనేది అందరికీ తెలిసిందే. కానీ ఆటలు ఆడే వారు ఆటల్లో ముందుంటారని ముఖ్యంగా మహిళల్లో ఈ తీరు ఎక్కువగా కనబడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్న సిబ్బందిలో అధిక శాతం ఏదో ఒక దశలో అథ్లెట్‌గా ఉన్నవారేనని అధ్యయనంలో వెల్లడైంది. సీఈవో, సీఎఫ్‌లో, సీవోవో స్థాయిలో ఉన్నవారిలో 52 శాతం ఏదో ఒక ఆటతో పరిచయం ఉన్నవాళ్లేనని తేలింది. 
 
ఆటల్లో రాణించిన వారు వ్యాపార ప్రపంచంలో విజేతలుగా రాణిస్తున్నారు. ఏ ఆటైనా క్రమశిక్షణను నేర్పిస్తుంది. సమయం విలువ చెబుతుంది. అదే క్రమ శిక్షణా, సమయపాలనా వ్యాపార నిర్వహణలో బాగా ఉపయోగపడతాయి. నలుగురిలో చొరవగా కలిసిపోవడం, చురుగ్గా నిర్ణయాలు తీసుకోవడం కూడా అలవడతాయి. కెరీర్‌లో పైకి ఎదగడానికి, వ్యాపార వేత్తలుగా రాణించడానికీ ఈ లక్షణాలు దోహదం చేస్తాయి.

అన్నీ చూడండి

ట్రేడింగ్‌లో నష్టపోయాడు.. కిడ్నాప్ అయ్యానని రూ.50లక్షలు డిమాండ్ (video)

కుటుంబ కలహాలు.. బిస్కెట్లలో ఎలుకల మందు పెట్టి ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి

హైదరాబాద్‌లో నీట్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య.. పాసవుతామో లేదోనని..?

సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో లీకైన అమ్మోనియా.. 67మంది కార్మికులకు ఏమైంది?

Heavy Rains: నైరుతి రుతుపవనాలు.. తమిళనాడులో భారీ వర్షాలు

అన్నీ చూడండి

60 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ 3వ పెళ్లి, ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్ చేసి...

సమంత తల్లి కాబోతుందా.. బేబీ బంప్‌తో కనిపించిన మా ఇంటి బంగారం? (video)

Klin Kaara: క్లిన్ కారాతో హ్యాపీగా కనిపించిన ఉపాసన, రామ్ చరణ్

Allu Arjun Court: అల్లు అర్జున్ తప్పనిసరిగా హాజరు కావాలన్న నాంపల్లి కోర్టు

Vishal : మకుటం నుంచి విశాల్ పాడిన రైజ్ ఆఫ్ లింగా పాట

Show comments