ప్రేమ-పెళ్లి ఏదైనా.. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం!

శనివారం, 17 జనవరి 2015 (16:58 IST)
ప్రేమలో పడిపోయాం.. పెళ్లైపోయింది.. ఇంకేముందిలే అనుకుంటారు మహిళలు. అలా అనుకుంటే పొరపాటేనని మానసిక నిపుణులు అంటున్నారు. ప్రేమలో పడ్డాక కొత్తలో, పెళ్లయ్యాక కొత్తలో భాగస్వామి కోసం అందంపై శ్రద్ధ చూపే మహిళలు.. ఆ తర్వాత క్రమక్రమంగా సౌందర్యంపై శ్రద్ధ తీసుకోవడాన్ని తగ్గించేస్తారు. 
 
అయితే మానసిక నిపుణులు మాత్రం మీపై మీరు సంరక్షణ తీసుకోవాలంటున్నారు. విటమిన్స్‌తో కూడిన ఆహారం తీసుకోవడం, శుభ్రంగా తినడం, నీట్‌గా ఉండటం చేయాలి. పెళ్లయ్యాక కూడా అందంపై శ్రద్ధ తీసుకోవాలి. వ్యక్తిత్వం ఉత్తమంగా లేకపోతే... భాగస్వామి ముందు చులకన అయ్యే ప్రమాదముంది.
 
అలాగే శరీర బరువు విషయంలో జాగ్రత్త పడండి. ఒకేసారి బరువు తగ్గకుండా.. శక్తితో పాటు శరీరాకృతిని మెరుగుపరుచుకునేందుకు వ్యాయామం చేయండి. మనస్సును ఎప్పుడూ ఆనందంగా ఉంచుకోవాలని మానసిక నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. జూన్ 2 నుంచి 4 మధ్య కేరళలోకి...

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? ఏఐసీసీ ఏమంటోంది?

బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.8.70 కోట్లు మాయం.. లక్కీ భాస్కర్ తరహాలో...? (video)

US Supermarket: భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

Show comments