పెళ్లికి తర్వాత స్త్రీకి కెరీర్ కంటే భర్తే ముఖ్యమట!

శుక్రవారం, 1 ఆగస్టు 2014 (17:36 IST)
పెళ్లి తర్వాత అమ్మాయిలు పూర్తిగా మారిపోతారని.. సంసారంపై బాధ్యత పెంచుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లాయ్యాక అమ్మాయిల్లో ప్రాధామ్యాల్లోనూ మార్పు వస్తుందని ఓ వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సర్వేలో భాగంగా 1500 మంది మహిళలను ప్రశ్నించారు. 
 
పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత మీరు ప్రాధాన్యమిచ్చే అంశాలేమిటి? అని వారిని ప్రశ్నించారు. వారు చెప్పిన జవాబులను విశ్లేషిస్తే పెళ్ళికి ముందు ప్రథమ స్థానంలో ఉన్న కెరీర్ అంశం కాస్తా... వివాహం తర్వాత నాలుగోస్థానానికి పడిపోయింది. వివాహిత మహిళల జీవితంలో కెరీర్ స్థానాన్ని పతిదేవుడు ఆక్రమించడం విశేషం.
 
దీనిని బట్టి చూస్తే, వివాహానంతరం స్త్రీకి కెరీర్ కంటే భర్తే ముఖ్యమని అర్థమవుతోంది. ఇక భర్త తర్వాత మహిళ ప్రాధాన్యత ఇచ్చే అంశాలు... పిల్లలు, ఆమె తల్లిదండ్రులేనట. వీటన్నిటి తర్వాతే కెరీర్ అని స్త్రీలు భావిస్తున్నారని సదరు అధ్యయనం వెల్లడిస్తోంది.

అన్నీ చూడండి

బ్రిటీష్ మహిళ మెదడులో పరాన్నజీవులు - పదేళ్ళపాటు జీవితం నరకప్రాయం

నీట్ యూజీ రీ-ఎగ్జామ్ ప్రొవిజనల్ కీలపై 10 వేల అభ్యంతరాలు.. ఫలితాలు ఎపుడంటే?

డేకేర్‌లో చిన్నారులకు అమానుష శిక్షలు - నోట్లోకి టాయిలెట్ జెట్ స్ప్రేతో నీళ్లు

ఈవ్‌టీజింగ్ చేశాడని చెంపదెబ్బ.. అంతే అక్కాచెల్లెళ్లపై పదునైన ఆయుధాలతో దాడి

గోవాలో తెలంగాణ వ్యక్తి అరెస్ట్.. మహిళను స్కూటర్‌పై కూర్చోబెట్టుకుని?

అన్నీ చూడండి

జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ ఇమ్మోర్టల్ నుంచి రాకాసి సాంగ్

Rajamouli: ఫ్రాన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ లూమియర్ వారి 'వాల్ ఆఫ్ ఫిల్మ్‌మేకర్స్'లో ఎస్.ఎస్. రాజమౌళి పేరు

జగపతి బాబు, లయ నటించిన వదలా చిత్రం రిలీజ్ కు సిద్ధం

Mythri Movie Makers: ధృవ్ విక్రమ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ చిత్రం

VISA – వింటారా సరదాగా రెండో గీతం చింగారి కి స్పందన

Show comments