ప్రెగ్నెంట్‌గా ఉన్నారా? గ్రీన్ టీ తాగొద్దు..!

శుక్రవారం, 22 ఆగస్టు 2014 (17:28 IST)
ప్రెగ్నెంట్‌గా ఉన్నారా? గ్రీన్ టీ తాగొద్దు..! అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గ్రీన్ సేవనం గర్భం ధరించిన మహిళకు అంత మంచిది కాదని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. గర్భం ప్రారంభం దశలో కెఫిన్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి. 
 
అటువంటి కెఫిన్ పానియాల్లో గ్రీన్ టీ కూడా ఒక్కటి. కెఫిన్ ఉన్న గ్రీన్ టీ త్రాగడం వల్ల పొట్టలో పెరిగే శిశువు మెదడు మీద ప్రభావం చూపుతుంది. 
 
అలాగే గ్రీన్ టీలోని టానిక్ రక్తంలో పోషించబడే కొన్ని న్యూట్రీషన్స్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఎవరైతే ఎక్కువగా గ్రీన్ టీ తీసుకుంటారో వారి ఐరన్ రక్తంలో షోషణ చెందదు.

అన్నీ చూడండి

మాజీ మున్సిపల్ చైర్మన్ మెడలో చెప్పుల దండ వేసి కుళ్లిన కోడిగుడ్లతో కొట్టారు, ఎందుకు? వీడియో

ఏలూరు వద్ద పెద్ద పులి సంచారం.. గోదవారిలో చేపల వేట, పర్యాటక బోట్లు రద్దు (video)

సంగం పెరుగు ప్యాకెట్లో చచ్చిన ఎలుక, షాక్ తిన్న కొనుగోలు చేసిన వ్యక్తి, వీడియో

ఒకప్పుడు ట్రోలింగ్‌లో నేనే నెం.2.. కాన్ఫిడెన్స్‌లో నెం.1: నారా లోకేష్ (video)

అనకాపల్లి జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి

అన్నీ చూడండి

నారా రోహిత్, సిరి దంపతులకు మగబిడ్డ పుట్టాడోచ్

Samantha: సమంత, రాజ్ దంపతులకు సారె పెట్టిన చిరంజీవి, సురేఖ దంపతులు

సంగీతతో సర్దుకుపోనున్న విజయ్: అందుకే త్రిష దూరం అవుతుందా?

Sai durga Tej : పాతకాలపు రొటీన్ కథలను స్వస్తి చెప్పానంటున్న సాయి దుర్గా తేజ్

Sukumar: ప్రియదర్శి కథానాయకుడిగా తెలంగాణా నేపథ్యంలో సుకుమార్ చిత్రం

Show comments