మహిళల్లో ఎముకలు బలపడాలంటే.. సోయా...

మంగళవారం, 27 జనవరి 2015 (15:08 IST)
మహిళల్లో ఎముకలు బలపడాలంటే.. సోయా ప్రాడెక్ట్స్ తీసుకోండి. సోయా ఉత్పత్తులు కలిగి ఉండే ఫైటో ఈస్ట్రోజేన్'లు శరీరంలో కాల్షియం గ్రహించటాన్ని అధికం చేసి, ఎముకల ద్రవ్యరాశి తగ్గుదలను నివారిస్తుంది. ఎముకల బలాన్ని పెంచుకోటానికి ఉపయోగపడుతుంది. 
 
అలాగే సోయా విటమిన్ 'D', కాల్షియం అధికంగా కలిగివుంటుంది. దీనిని రోజూ ఉపయోగించడం ద్వారా ఎముకలు దృఢంగా అవుతాయి. అలాగే మీట్ ద్వారా పొందే ప్రోటీన్'ల కన్నా సోయా నుండి పొందే ప్రోటీన్'లలో తక్కువ స్థాయిలో కొవ్వు పదార్థాలుంటాయని న్యూట్రీషన్లు అంటున్నారు. 

అన్నీ చూడండి

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

Show comments