ఉద్యోగినులా.. మొహమాటం వద్దండి బాబూ..!

శుక్రవారం, 14 నవంబరు 2014 (15:09 IST)
మహిళలు.. తమ నాయకత్వ లక్షణాలని మెరుగుపరుచుకోవాలంటే.. మొహమాటాన్ని దూరంగా పెట్టేయాలని మానసిక నిపుణులు అంటున్నారు. సాధారణంగా మహిళలు వృత్తిపరంగా ఏదైనా ఇబ్బంది తలెత్తితే బేలగా తయారు కాకుండా సమర్థవంతంగా ఎదుర్కునేలా ప్లాన్ చేయండి. 
 
అలాగే వృత్తిపరంగా ముందడుగు వేయాలంటే.. బాగా రాణించే వారిని స్ఫూర్తిగా తీసుకోండి. అందుకు ముందుగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఇందుకోసం పుస్తకాలు చదవండి. వ్యాయామాలు చేయండి. అవుట్ డోర్ గేమ్స్ ఆడటం అలవాటు చేసుకోండని మానసిక నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. 14మంది విద్యార్థులు మృతి (video)

తెలంగాణ పట్ల వైరం లేదు.. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడమే లక్ష్యం.. బాబు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జూన్ 26 వరకు భారీ వర్ష సూచన

మీకు గంట టైమిస్తున్నా, నా దువ్వాడను వదిలేయండి లేకపోతే: పోలీసులకు దివ్వెల మాధురి వార్నింగ్, వీడియో

Amaravati : నిఫ్ట్ కోసం అమరావతిలో పది ఎకరాల్లో శాశ్వత క్యాంపస్

అన్నీ చూడండి

నాకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నన్ను ఎవరో ఒకరు కాపాడండి: నటి గాయత్రి గుప్త ఎమోషనల్ వ్యాఖ్యలు

Chiranjeevi'158: ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన చిరంజీవి 158 చిత్రం

NBK112: నారా లోకేష్ అతిథిగా నందమూరి బాలకృష్ణ 112 చిత్రం

Tej Sajja: హనుమంతుడు నా బెస్ట్ ఫ్రెండ్ : సాయి దుర్గ తేజ్

Allani Sridhar: పిల్లల సినిమాలులేవనే బాధ వుంది;.ఏఐ టెక్నాలజీ 24 క్రాఫ్ట్స్‌ని కిల్‌ చేయదు : అల్లాణి శ్రీధర్‌

Show comments