బాలింతలు డైటింగ్ చేస్తున్నారా? ఎలాంటి కాయగూరలు తీసుకోవాలి!

శనివారం, 9 ఆగస్టు 2014 (17:20 IST)
మీరు ఓ బిడ్డకు తల్లి అయ్యారా..? లేదా డెలివరీతో ఊబకాయం బాధపడుతూ.. డైటింగ్ చేయాలంటూ ప్రతీరోజూ ఏవేవో జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అయితే ఇవన్నీ పక్కనబెట్టి కాయగూరలను మాత్రం ఆహారంలో ఎక్కువ మోతాదు చేర్చుకుంటే చాలునని డైట్ సైంటిస్టులు చెపుతున్నారు. ఓ బిడ్డ పుట్టిన తర్వాత మహిళలు సాధారణంగా కాస్త లావు కావడం సహజమే. కన్జూమింగ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా మహిళలు ఆ సమయంలో కాస్త పుష్టిగా తయారవుతారు. 
 
కానీ శరీరాకృతి పెరిగిపోవడంపై బాలింతలు బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు రోజు వారీ ఆహారంలో పండ్లు, కాయగూరలు తీసుకుంటే చాలునని డచ్ సైంటిస్టులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో డచ్ సైంటిస్టులు జరిపిన ఓ పరిశోధనలో 80 శాతం మంది బాలింతలు కాయగూరలను తినడం ద్వారా కాల్షియం, మాగ్నీషియం వంటివి లభించి, తమ తమ శరీరాకృతి తగ్గించుకున్నారని తేలింది. 
 
అలాగే అరటి పండ్లు, పొటాటో వంటివి తీసుకోవడం ద్వారా బాలింతల శరీరాకృతి పెరిగిపోతుందని కనిపెట్టారు. పండ్లు, కాయగూరలు, అన్నం వంటి తొమ్మిది వారాల తీసుకున్న మహిళలు తమ శరీరాకృతిని తగ్గించుకున్నారని పరిశోధనలో తేలింది. 

అన్నీ చూడండి

హార్మూజ్ జలసంధిని తెరిచారు: పిచ్చిపట్టినట్లు చమురు నౌకలు పరుగులు, ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్లు

భాస్కర్ వర్మ సేతు బ్రిడ్జిపై భార్య బర్త్ డే వేడుకలు.. గౌహతి వ్యాపారవేత్త అరెస్ట్ (video)

రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్.. ఎక్కడ? (video)

ప్రజల కోసం సీఎం విజయ్ నటి త్రిషను పక్కన పెట్టేసారా? అన్‌ఫాలో చేసిన చెన్నై బ్యూటీ

ప్రియుడితో తిరగడాన్ని అడ్డు చెప్పారని తల్లిదండ్రులను, చెల్లిని హత్య చేసిన యువతి పరార్

అన్నీ చూడండి

Trisha: అభిమానులు గోల చేసాక విజయ్‌కు విషెస్ చెప్పిన త్రిష

Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్

Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి

సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ

సెన్సార్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, రోజు రోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయి : దీవాన నిర్మాతలు

Show comments