తల తిరిగి వాంతులవుతుంటే ఏంచేయాలి?

బుధవారం, 24 డిశెంబరు 2014 (14:44 IST)
తల తిరిగి వాంతులవుతుంటే ఏంచేయాలంటే.. దాల్చిన చెక్క చిన్న ముక్కను కానీ చిటికెడు పొడిని కానీ, నీటిలో మరిగించి వడబోసి అందులో ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. అయితే ఈ దాల్చిన చెక్క చిట్కాను గర్భిణులు పాటించరాదు. వాంతుల నుంచి ఉపశమనం పొందాలంటే.. అన్నం ఉడికేటప్పుడు గంజి కొద్దిగా చిక్కబడిన తర్వాత ఒక కప్పు గంజిని విడిగా తీసుకుని తాగాలి. 
 
అజీర్తి వాంతులకు.. అల్లం టీ తాగాలి. చిన్న అల్లం ముక్కను ఉప్పులో అద్ది నమిలి మింగాలి. ఒక స్పూన్ అల్లం రసంలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి రెండు - మూడు గంటలకోసారి తీసుకోవాలి. ఇవేవీ చేయలేకపోతే అల్లం ముక్కము బుగ్గన పెట్టుకుని మెల్లగా నములుతూ కొద్ది కొద్దిగా రసాన్ని మింగితే ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

NEET పరీక్ష: Fathers Day నాడు కుమార్తె కోసం పోలీసు కాళ్లు పట్టుకున్న తండ్రి, వీడియో

ముంబైలో మళ్లీ కరోనా కేసులు.. రుతుపవనాలు లేటు కావడమే కారణం

ట్రేడింగ్‌లో నష్టపోయాడు.. కిడ్నాప్ అయ్యానని రూ.50లక్షలు డిమాండ్ (video)

కుటుంబ కలహాలు.. బిస్కెట్లలో ఎలుకల మందు పెట్టి ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి

హైదరాబాద్‌లో నీట్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య.. పాసవుతామో లేదోనని..?

అన్నీ చూడండి

మా ఇంటి బంగారంగా సాయిపల్లవిని అనుకున్నారు.. కానీ సమంతనే సెట్ అయ్యారు

హైదరాబాద్ నా రెండవ ఇల్లు.. రామ్ పోతినేనితో ప్రేమ వల్లే భాగ్య శ్రీ అలా చెప్పిందా?

60 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ 3వ పెళ్లి, ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్ చేసి...

సమంత తల్లి కాబోతుందా.. బేబీ బంప్‌తో కనిపించిన మా ఇంటి బంగారం? (video)

Klin Kaara: క్లిన్ కారాతో హ్యాపీగా కనిపించిన ఉపాసన, రామ్ చరణ్

Show comments