ఇంట్లోనూ అందంగా ఉండటం అవసరమా? ఎలా..?

మంగళవారం, 10 మార్చి 2015 (17:08 IST)
మహిళలు ఇంట్లో ఎలా ఉన్నా ఫర్వాలేదనుకోవడం సముచితం కాదు. బయటకు వెళ్ళే సమయంలో మంచి డ్రెస్ వేసుకోవాలని ఇంట్లో అలా అవసరం లేదనకుంటే మన రూపం నిస్సత్తువ అనిపిస్తుంది.

మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే వివిధ కార్యక్రమాల ద్వారా ఆరోగ్యవంతమైన స్ఫూర్తిని అనుక్షణం నింపుకుంటే ఏ పని సాగించి ముందుకు వెళ్ళాలన్నా ఎంతో హుషారు మీలో ఉంటుంది. 
 
 స్విమ్మింగ్, డ్యాన్సింగ్, పెయింటింగ్, కుకింగ్, రీడింగ్ వంటి ఏ వ్యక్తిగత హాబీని అలవరుటుకున్నా శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండగలరు. వాకింగ్ చక్కని ఎక్సర్‌సైజ్. ప్రతిరోజూ అందంగా, మంచి ఫీలింగ్స్‌తో ఉండేందుకు క్రమంతప్పని అందాల పరిరక్షణను అనుసరించాలి. మనస్సును రీఛార్జ్ చేసుకుని, హుషారుగా ఉండేందుకు అనువుగా రోజులో కొద్దిసేపు సంగీతాన్ని ఆస్వాదించేలా ఏర్పాటు చేసుకుంటే మనశ్శాంతి మీ సొంతం అవుతుంది. 
 
నెలరోజుల్లో ఇరుగుపొరుగున వారితో సత్సంబంధాలు అవసరం. ఆసక్తిదాయక అంశాల్ని షేర్ చేసుకోండి. ఒకసారి వార్డ్ రోబ్‌ను సక్రమంగా సర్దుకుంటూ ఉంటే అనవసరమైనవి అడ్డురావు. తాజా ప్రాపంచిక విషయాల్ని తెలుసుకుంటూ ఉండాలి. వీటివల్ల నలుగురి మాటల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. వ్యక్తిగత సమయాన్ని ప్రతిరోజూ అందుబాటులో ఉంచుకోవాలి.

అన్నీ చూడండి

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

Show comments