మనస్సుకు నచ్చిన మగాడితో శృంగారానికి సై అంటున్న మహిళలు!

బుధవారం, 3 సెప్టెంబరు 2014 (16:09 IST)
నేటి మహిళల్లో చాలామంది ఇదివరకటి కట్టుబాట్ల సంకెళ్లను తెంచుకుని తమకిష్టమైన రీతిలో జీవనాన్ని గడుపుతున్నారు. అంతేకాదు తమకు నచ్చిన పురుషుడెవరో చెప్పి మరీ పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఇక మగవారితో స్నేహాలంటారా...!! దీని గురించి వేరే చెప్పాల్సిన పనే లేదు. మొత్తమ్మీద ఎటువంటి జంకూ, గొంకూ లేకుండా తాము అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేర్చుకోగలుగుతున్నారు. సెక్స్ విషయంలోనూ ఇదే దారిలో ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది.
 
తాము ఇష్టపడిన వారితో సెక్స్ సంబంధాన్ని కలిగి ఉండటం చాలామంది మహిళలు తప్పుగా భావించడం లేదని ఇటీవల ఓ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఒక పురుషుడిని ఇష్టపడిన తర్వాత అతనితో సెక్స్ సంబంధాన్ని కలిగి ఉండటం తప్పేమీ కాదని సర్వేలో పాల్గొన్న అధికులు వెల్లడించారు. 
 
ఇష్టపడిన మగస్నేహితునితో కలిసి రాత్రి పార్టీలు, పబ్‌లు... వగైరా వంటివాటికి కలిసి వెళ్లేందుకు అభ్యంతరాలు కూడా లేవని తేలింది. ఇదంతా మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కలిగి ఉండటం ఒక కారణమైతే, వారి అభిప్రాయాలకు విలువ ఇచ్చే పేరెంట్స్ పెరుగుతుండటం మరొక కారణం. 
 
అయితే ఈ మగస్నేహాలను సంతోషంగా ఆస్వాదిస్తూ జీవితంలోనూ అదే ఆనందాన్ని పొందుతున్నవారు కొందరైతే... పెళ్లికి ముందు శృంగార సంబంధం కలిగి ఉండటం అనేది ఒక్కోసారి బెడిసికొట్టి జీవితాంతం దుఃఖసాగరంలో మునుగుతున్నవారు మరికొందరు. మొత్తమ్మీద సమాజంలో మహిళలు తమదైన జీవితాన్ని గడుపుతున్నట్లు సర్వే బట్టబయలు చేసింది. 

అన్నీ చూడండి

విజయవాడలో సాయికృష్ణ మిస్సింగ్ కేసు: సిట్ ​​ఏర్పాటు చేసిన ప్రభుత్వం

అంతర్జాతీయ యోగా దినోత్సవం.. యోగా ఆ విషయాలను ప్రసాదించింది.. పవన్

సాయికృష్ణ అలియాస్ పిల్లసాయి హంతకుడు ఎలా అయ్యాడు? అతడి కోసం పోలీసులు వేట ఎందుకు సాగింది?

ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఫ్రీగా కాన్వా టెక్నాలజీ.. నారా లోకేష్

కరీంనగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా దగ్ధం.. ఎవరికి ఏమైంది? (video)

అన్నీ చూడండి

60 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ 3వ పెళ్లి, ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్ చేసి...

సమంత తల్లి కాబోతుందా.. బేబీ బంప్‌తో కనిపించిన మా ఇంటి బంగారం? (video)

Klin Kaara: క్లిన్ కారాతో హ్యాపీగా కనిపించిన ఉపాసన, రామ్ చరణ్

Allu Arjun Court: అల్లు అర్జున్ తప్పనిసరిగా హాజరు కావాలన్న నాంపల్లి కోర్టు

Vishal : మకుటం నుంచి విశాల్ పాడిన రైజ్ ఆఫ్ లింగా పాట