ఉద్యోగినులు స్కార్ఫ్ తప్పనిసరిగా ధరించాలి!

గురువారం, 13 నవంబరు 2014 (16:47 IST)
ఉద్యోగినులకు ఆఫీసు, ఇంటి పనులతో అద్దంలో చూసుకునే తీరికే ఉండదు. ఇక అందం గురించి ఆలోచించే తీరిక ఎక్కడిది? అయితే వాస్తవానికి పనిచేసే ప్రదేశంలో హుందాగా కనిపించడం కోసం ఉద్యోగినులు తప్పనిసరిగా కొన్ని సౌందర్య చిట్కాలు పాటించాలి. వాటిలో కేశాల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అవేంటో చూద్దాం.. 
 
ఉద్యోగినులు స్కార్ఫ్ తప్పనిసరిగా ధరించండి. వాహనాల మీద ప్రయాణించే ఉద్యోగినులు కాలుష్యం నుంచి రక్షణగా తలకు స్కార్ప్ చుట్టుకోవాలి. దీనివల్ల వెంట్రుకల్లో చెమట పట్టే అవకాశం ఉంది కాబట్టి స్కార్ప్ తీసిన వెంటనే జడ అల్లుకోకుండా జుట్టు ఆరబెట్టుకోవాలి. 
 
అలాగే ఉద్యోగినులు రబ్బర్ బ్యాండ్స్ ధరించవద్దు. రబ్బర్ బ్యాండ్‌తో వెంట్రుకల కుదుళ్లు దెబ్బతింటాయి. కాబట్టి వీటిని వాడకపోవటమే మేలు. ఇక హెడ్ బ్యాండ్ ధరించవచ్చు. జుట్టు గాలికి ఎగిరి చిక్కు పడకుండా తలకు హెడ్ బ్యాండ్ ధరించాలి. పగటిపూట పువ్వులున్నది, రాత్రి వేళ మెటాలిక్ హెడ్ బ్యాండ్స్ ఆకర్షణీయంగా ఉంటుంది.

అన్నీ చూడండి

కాలువలో శవమై తేలిన యువ గాయని... ఎవరు?

పూణెలో దారుణం : కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లనుంది : రాహుల్ గాంధీ

అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్త - పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య - అత్త

ప్రభుత్వ ఉద్యోగాలు.. వయోపరిమితిని 44కి పెంచనున్న తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

Yash: టాక్సిస్ సెట్ నుండి రాయ గా యష్ లుక్

నారా లోకేష్‌కు ఎక్కువ మంది పిల్లలు వుండాలని భావిద్దాం, బావ ఫోటో పెట్టావు: పూనమ్ కౌర్ ట్వీట్

Yash: టాక్సిక్ సెట్ నుండి రాయా గా అద్భుతమైన స్టిల్‌ తో యష్

Purusha : ఆద్యంతం వినోదభరితంగా పురుష:ట్రైలర్

Show comments