Dharma Sangrah
✕

పాపాయికి అమ్మపాలు అమృతం

Updated: శనివారం, 6 అక్టోబరు 2012 (21:45 IST)
FILE
పుట్టిన బిడ్డకు ఆరు నెలలు పాటు తల్లిపాలు ఇవ్వాలి. అలా ఇవ్వడం ద్వారా బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అందిస్తున్నట్టు. తల్లిపాలు బిడ్డ ఉదరములో సులభంగా జీర్ణమవుతాయి. జీర్ణకోశ ఇబ్బందులు రానివ్వవు. తల్లిపాలు తాగే పిల్లల ముక్కు, గొంతు లోపల ఒక రక్షిత పొర ఏర్పడుతుంది. దీనివలన పిల్లలకు ఆస్త్మా, చెవులకు సంబంధించిన అనారోగ్యాలు కలుగవు. పోతపాలు కొంతమంది పిల్లల్లో ఎలర్జీ తెస్తాయి.

తల్లిపాలు తాగి పెరిగిన పిల్లల్లో స్థూలకాయం అంత త్వరగా రాదు. తల్లిపాలు మానసిక బంధానికి పనికొస్తాయట. తల్లిపాలు తాగిన పిల్లలు తల్లితో ఎంతో ప్రేమగా, నమ్రతతో ఉంటారని పరిశోధనలు చెప్తున్నాయి. పిల్లల మేధోశక్తిని పెంచగలిగినవి తల్లిపాలు.

మెదడు ఎదుగుదలతో తల్లిపాలు పాత్ర వహిస్తాయి. తల్లిపాలు తాగిన పిల్లలకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండి చురుకుగా ప్రవర్తిస్తారు. అంటు రోగాలు అంత త్వరగా సోకవు. బిడ్డకు ఇన్నిరకాలుగా మేలుచేస్తుంది కాబట్టి అమృతంతో తల్లిపాలును పోలుస్తారు.
About Author
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... Read More

అన్నీ చూడండి

Weather Forecast: తెలుగు రాష్ట్రాలలో నవంబర్ 21, 2026న వాతావరణం ఎలా వుంటుందంటే..?

వైసిపి నాయకుడు నాగార్జున యాదవ్‌కు కోట రుక్మిణి 48 గంటల డెడ్ లైన్: రుజువు చేయలేకపోతే రూ. 10 కోట్ల నష్టపరిహారం

బైక్ ట్యాక్సీలపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును స్వాగతించిన ర్యాపిడో, ఏంటది?

జనసేనలో అల్లకల్లోలం సృష్టిస్తున్న నాయకులు, పదవీ ప్రమాణం రోజునే రాజీనామా చేసిన MPTC

రూ. 27,400 కోట్ల పరందూరు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ ఎలా ఆపేస్తారు? తమిళనాడు విజయ్ సర్కారుకి హైకోర్టు షాక్

అన్నీ చూడండి

డెహ్రాడూన్ ఐఎస్‌బిటి ఘటన స్ఫూర్తితో అన్‌ఎక్స్‌పెక్టెడ్ – సఫేద్ సచ్ చిత్రం ఫస్ట్ లుక్

Bellamkonda Sai: వరుస నేరాలు వెనుక భారీ కుట్ర ఛేధించే అధికారిగా టైసన్ నాయుడు

Sharwa: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామం కథ గా శర్వా భోగి విడుదల తేదీ మార్పు

సమంతకు మగబిడ్డ పుట్టడం, పేరు పెట్టడం అన్నీ జరిగిపోయాయ్

Naga Chaitanya: వృషకర్మ లో చిన్నారికి కళ్లుగా మారిన ట్రెజర్ హంటర్ అర్జున్ ఏం చేశాడు?

Show comments