శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 జనవరి 2024 (13:04 IST)

ఏపీలోని లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ సమన్వయకర్తలు వీరే...

congress flag
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ఏపీ లోక్‌సభ స్థానాల కోఆర్డినేటర్ల జాబితా
1. అరకు (ఎస్టీ) - జగతా శ్రీనివాస్ 
2. శ్రీకాకుళం- మీసాల సుబ్బన్న 
3. విజయనగరం- బొడ్డేపల్లి సత్యవతి 
4. విశాఖపట్నం- కొత్తూరి శ్రీనివాస్
5. అనకాపల్లి- సనపాల అన్నాజీ రావు 
6. కాకినాడ- కేబీఆర్ నాయుడు
7. అమలాపురం (ఎస్సీ)- ఎం. వెంకట శివప్రసాద్
8. రాజమండ్రి- ముసిని రామకృష్ణ
9. నరసాపురం- జెట్టి గురునాథరావు 
10. ఏలూరు- కె. బాపిరాజు
11. మచిలీపట్నం- కొరివి వినయ్ కుమార్ 
12. విజయవాడ- డి. మురళీమోహన్ రావు 
13. గుంటూరు- గంగిశెట్టి ఉమాశంకర్ 
14. నరసరావుపేట- వి. గురునాథం 
15. బాపట్ల (ఎస్సీ)- శ్రీపతి ప్రకాశం
16. ఒంగోలు- యు. వెంకటరావు యాదవ్
17. నంద్యాల- బండి జక్రయ్య
18. కర్నూలు- పీఎం కమలమ్మ
19. అనంతపురం- ఎన్. శ్రీహరిప్రసాద్
20. హిందూపురం- షేక్ సత్తార్