Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Written By ఎంజీ
Updated: గురువారం, 11 నవంబరు 2021 (12:08 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు తేదీ ఫిక్స్ చేసారు. నవంబర్ 18 నుండి సమావేశాలు మొదలు కాబోతున్నాయి.

ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నట్లు గవర్నర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ అసెంబ్లీ స‌మావేశాలు నాలుగు లేదా ఐదు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది.

ఆ తర్వాత రాష్ట్రంలో నిర్వ‌హించే బోయే ఎన్నిక‌ల అనంత‌రం పూర్తి స్థాయిలో అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ అసెంబ్లీ స‌మావేశాల‌లోనే మండ‌లి ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ ల‌ను కూడా ఎన్నుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది.

అయితే ఈ సారి అసెంబ్లీ స‌మావేశాలు వాడీ వేడి గా సాగే అవకాశం ఉంది. ఇటీవ‌ల టీడీపీ జాతీయ కార్యల‌యం పై దాడి జ‌రిగింది. దీని పై చ‌ర్చించాల‌ని టీడీపీ ఎమ్మెల్యే లు ప‌ట్టు ప‌ట్టే అవకాశం ఉంది.

అన్నీ చూడండి

పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ ఏమి చేస్తుంది ?

హైదరాబాద్ బస్తీని అద్బుతంగా చూపించాలనుకున్నా : రమణా రెడ్డి సోమ

Ram Pothineni : రామ్ పోతినేని నటుడిగా-దర్శకుడిగా 24 గంటలు చిత్రీకరణ

Sriram: రివర్స్ టీజర్ తో ఆకట్టుకున్న ది మేజ్ చిత్రం

Sunil: కలలు నిజమైతే నిజం ఎవరిది. అనే పాయింట్ తో ఫైట్ మహా ట్రైలర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments