Webdunia - Bharat's app for daily news and videos

Install App

దండేయబోయి కాలు తొక్కాడట... అందుకే 'సింహాని'కి కోపమొచ్చిందట...(వీడియో)

బాలయ్య ఎక్కడ వున్నా సంచలనమే. ఆయన మాట మాస్. అలాగే తెలుగు సామెతలు, పదాలు ఆయన నోటి నుంచి దొర్లిపోతుంటాయి. అందుకే నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా తెదేపా ఆయన్ను ప్రచారం చేయాల్సిందిగా కోరింది. ప్రచారం మధ్యలో బాలయ్యను కలిసి దండ వేసేందుకు ఓ అభిమాని ఉత్సాహపడ్డాడు

Written By ivr
Updated: గురువారం, 17 ఆగస్టు 2017 (16:26 IST)
బాలయ్య ఎక్కడ వున్నా సంచలనమే. ఆయన మాట మాస్. అలాగే తెలుగు సామెతలు, పదాలు ఆయన నోటి నుంచి దొర్లిపోతుంటాయి. అందుకే నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా తెదేపా ఆయన్ను ప్రచారం చేయాల్సిందిగా కోరింది. ప్రచారం మధ్యలో బాలయ్యను కలిసి దండ వేసేందుకు ఓ అభిమాని ఉత్సాహపడ్డాడు. 
 
ఐతే... అతడు దండ వేసేలోపే బాలయ్య అతడి చెంపపై లాగి గూబ గుయ్‌మనిపించాడు. బాలకృష్ణ అతడిని అకారణంగా కొట్టలేదనీ, కిందాపైనా చూడకుండా బాలయ్య కాలును గట్టిగా తొక్కడంతో బాధతో విలవిల్లాడిన బాలయ్య అతడి చెంపపై ఒక్కటిచ్చాడట. చూడండి వీడియో...
About Author
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... Read More

అన్నీ చూడండి

Vikranth: హారర్ కామెడీ చిత్రంలో హీరో విక్రాంత్

Sam C.S : సామ్ సి. ఎస్. 39వ పుట్టినరోజు 100వ సినిమా మైలురాయి

NTR: ఐ యామ్ గేమ్ ట్రైలర్ గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగింది: ఎన్టీఆర్

Sumanth: న్యూటన్స్ థర్డ్ లా ప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది: సుమంత్

MS Raju: అక్కడకు వెళితే దెయ్యాలున్నాయనే వైబ్రేషన్ కు గురయ్యా: ఎంఎస్ రాజు

తర్వాతి కథనం
Show comments