Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

జనసేనలోకి బండ్ల గణేష్?

Written By ఎంజీ
Updated: గురువారం, 9 సెప్టెంబరు 2021 (06:45 IST)
స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల జాబితాలో మొదట వినిపించే పేరు బండ్ల గణేష్. అయితే తాను అభిమానిని కాదు అని భక్తుడినని బండ్ల గణేష్ ఎప్పుడు చెప్తుంటారు. 
 
కానీ ప్రజల కోసం ఓ పార్టీని స్థాపించి గత ఎన్నికలో పవన్ పోటీ చేయగా బండ్ల గణేష్ మాత్రం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
 
ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే అది కోసుకుంటా ఇది కోసుకుంటా అంటూ మాట్లాడి తీరా ఎన్నికలో ఓడిన తర్వాత పార్టీనుండి తప్పుకున్నారు. 
 
ఇక తాను ఏ పార్టీలో లేను అని ఆ మధ్య క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్ తాజాగా ఓ ట్విట్ చేసారు. అందులో 'తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన ఓ మహాశక్తిగా అవతరించబోతుంది' అని పేర్కొన్నారు. 
 
దాంతో ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అని పవన్ స్థాపించిన జనసేనలో చేరబోయతున్నాడు అని ప్రచారం జరుగుతుంది. బండ్ల జనసేనలో చేరబోతున్నారు అని గుసగుసలు వినిపిస్తుండటంతో పవర్ స్టార్ అభిమానుల్లో ఆనందం నెలకొంది.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments