మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 14 మార్చి 2022 (14:57 IST)

జనసేనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

ఫోటో కర్టెసి-ట్విట్టర్
జనసేన ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు తరలివస్తున్నారు. మరోవైపు జనసేన మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ సైతం శుభాకాంక్షలు తెలిపింది.

 
ఏపీ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు ట్విట్టర్ ద్వారా... ''ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా పురుడుపోసుకుని రాష్ట్ర రాజకీయాల్లో నిర్మాణాత్మక శక్తిగా అవతరించిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు.

 
మా మిత్రపక్షమైన JanaSena Party ఆవిర్భావ దినోత్సవం వైభవోపేతంగా జరగాలని మనస్పూర్తిగా కోరకుంటున్నాను'' అని తెలిపారు.