ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 17 ఆగస్టు 2021 (16:08 IST)

వాలంటీర్లు అందరికీ రూ. 20 వేలు ఇవ్వకపోతే మానేయండి, ఎవరు?

వాలంటీర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకు 20,000 రూపాయల జీతం ఇస్తే తప్ప ఉద్యోగంలో ఉండకండి అంటూ భాజపా నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూచించారు.
 
మీకు 20 వేలు జీతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి, మీకు అండగా భాజపా ఉంటుంది, మీతో కలిసి పోరాడుతుంది అని చెప్పారు.