ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: సోమవారం, 28 మే 2018 (14:52 IST)

మహానాడు ప్రాంగణంలో చర్చనీయాంశంగా ఫ్లెక్సీ... గంగిరెద్దుల్లా జగన్-విజయసాయి

మహానాడు ప్రాంగణంలో ప్రత్యేకించి కొన్ని ఫ్లెక్సీ‌లు చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇద్దరూ కలసి జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిలను గంగి రెద్దుల్లా ఆడిస్తున్నట్లు చూపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసారు. ఈ ఫ్లెక్సీలను టీడీపీ

మహానాడు ప్రాంగణంలో ప్రత్యేకించి కొన్ని ఫ్లెక్సీ‌లు  చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇద్దరూ కలసి జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిలను గంగి రెద్దుల్లా ఆడిస్తున్నట్లు చూపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసారు.



ఈ ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.