Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

జగన్ సిఎం కాడని చెబితే చంపేస్తారా.. చంపేయండి.. డేవిడ్ కరుణాకర్

విగ్రహారాధన చేసే వ్యక్తి శిక్షార్హుడని, ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవని బైబిల్‌లో స్పష్టంగా ఉంది. అదే విషయాన్ని జగన్ విషయంలోను చెప్పాను. ఉన్నది ఉన్నట్లుగా చెబితే చంపేస్తారా. చంపేయండి.. దేవుని కోసం చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ తిరుపతికి చె

Written By TJ
Updated: మంగళవారం, 21 నవంబరు 2017 (15:42 IST)
విగ్రహారాధన చేసే వ్యక్తి శిక్షార్హుడని, ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవని బైబిల్‌లో స్పష్టంగా ఉంది. అదే విషయాన్ని జగన్ విషయంలోను చెప్పాను. ఉన్నది ఉన్నట్లుగా చెబితే చంపేస్తారా. చంపేయండి.. దేవుని కోసం చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ తిరుపతికి చెందిన ఫాస్టర్ డేవిడ్ కరుణాకరన్ అన్నారు. 
 
దేవుడి బిడ్డగా ఉన్న వ్యక్తి తన కార్యక్రమాలు విజయవంతం కోసం తిరుమలకు వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవడం తప్పన్నారు డేవిడ్ కరుణాకర్. ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాను. నాకు జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగత కక్షలేమీ లేవు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే మాకు ఎంతో ఇష్టం. 
 
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు మా కుటుంబ సభ్యులం ఎంతగానో బాధపడ్డాం. ఏడ్చాం. విగ్రహారాధన చేయడం వల్ల వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చనిపోతాడని తాను చెప్పలేదని, విగ్రహారాధన చేయకుండా ఉంటే మంచిదన్న విషయం మాత్రమే చెప్పానన్నారు ఫాస్టర్ డేవిడ్ కరుణాకర్.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments