Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

12 నుంచి ఇంటర్‌ కళాశాలలు

Written By ఎం
Updated: బుధవారం, 7 జులై 2021 (09:14 IST)
రాష్ట్రంలో ఇంటర్‌ కళాశాలలు ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్నాయి. ఆరోజున కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, ఇతర సిబ్బంది అంతా విధులకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. 
 
అదే రోజు నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు ప్రారంభించాలని నిర్దేశించింది. సెకండియర్‌కు మొత్తం 213 రోజుల అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది. 
 
దీనిప్రకారం ఈ నెల 12 నుంచి వచ్చే ఏడాది మార్చి 23 వరకు క్లాసులు జరుగుతాయి. మధ్యలో అక్టోబరు 1 నుంచి 8వ తేదీ వరకు అర్ధ సంవత్సర పరీక్షలు, అలాగే యూనిట్‌ టెస్ట్‌లు కూడా నిర్వహిస్తారు. 

అన్నీ చూడండి

Kaka Latest: బాధ్యతల గల పాత్రగా కాకా ని మలుస్తున్న బాబీ కొల్లి - చిరంజీవిపై కీలక సన్నివేశాలు

Balakrishna's entry : దాదా షూటింగ్ లో నందమూరి బాలక్రిష్ణ ఎంట్రీ - కలెక్టర్ గా కాజల్ అగర్వాల్

Nani: శ్రీకాంత్ మొండితనం వల్లే ప్యారడైజ్ ఆలస్యం అయింది : న్యాచురల్ స్టార్ నాని

Avengers: Endgame : అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్ : బుకింగ్స్ ఓపెన్

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం ఆదర్శ కుటుంబం టీజర్ వాయిదా

తర్వాతి కథనం
Show comments