Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కాటుకు ప్రాణాలు కోల్పోయిన అంబులెన్స్ డ్రైవర్

Written By ఠాగూర్
Updated: గురువారం, 30 సెప్టెంబరు 2021 (08:53 IST)
కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. పాము కాటుకు ఓ అంబులెన్స్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఇది జిల్లాలోని అవుకు గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన శ్రీకాంత్(28) అనే వ్యక్తి 108 అంబులెన్స్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీలో భాగంగా కర్నూలు నుంచి తిరిగి వస్తుండగా నన్నూరు(తాండ్రపాడు) వద్ద అంబులెన్స్ అపి కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లాడు. 
 
అయితే, అక్కడవున్న విషపు పాము ఒకటి అతని కాలిపై కాటేసింది. దీంతో శ్రీకాంత్‌ను చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంతో మంది ప్రాణాలు రక్షించిన శ్రీకాంత్.. ఇలా పాము కాటుకు మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments