Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ విఫలమైందని.. ప్రియుడు మోసగాడంటూ...

Updated: మంగళవారం, 1 జనవరి 2019 (12:37 IST)
ప్రేమ విఫలమైందని.. ప్రియుడు మోసగాడంటూ ఓ యువతి రెండో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ యువతి తన అరచేతిపై గోరింటాకుతో సూసైడ్ నోట్ రాసింది. ఈ సూసైడ్ నోట్‌ రాసింది. 
 
ఈ సూసైడ్ నోట్‌లో తాను ప్రేమలో మోసపోయానని తెలిపింది. ఫరీదాబాద్‌లోని జమాయీ కాలనీలో హీనా అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ అరచేతిపై సూసైడ్ నోట్ రాసింది. దానిలో బాయ్‌ఫ్రెండ్ ఫోను నెంబరు కూడా రాసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments