ఏపీకి నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. టీడీపీలో ఫ్లెక్సీ కలకలం

సోమవారం, 28 డిశెంబరు 2020 (15:31 IST)
ఏపీ రాజకీయాల్లో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎప్పుడూ ఉండనే ఉంటుంది. టీడీపీ అభిమానులు, నందమూరి వంశాభిమానులనేగాక రాజకీయాల్లోకి ఆయన రాకకోసం ఎదురు చూస్తున్నవారు చాలా మంది ఉన్నారు. 
 
తాజాగా ఆయనకు సంబంధించిన ఫ్లెక్సీ ఒకటి టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో చర్చకు దారి తీసింది. 
 
ఏపీకి నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఓ ఫ్లెక్సీని అభిమానులు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో పాటూ టీడీపీ నేతల ఫోటోలు ఉన్నాయి. 
 
దీంతో జిల్లా టీడీపీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫ్లెక్సీని ఎవరు ఏర్పాటు చేశారనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 

అన్నీ చూడండి

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments