ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 మార్చి 2017 (13:37 IST)

చేతులు లేకపోతేనేంటి? ఫోటోగ్రఫీ అతని హాబీ... మీరూ చూడండి (Video)

ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తికి రెండు చేతులు లేవు. కానీ, ఫోటోగ్రఫీ వృత్తిలో రాణిస్తున్నారు. కాళ్లు చేతులు సక్రమంగా ఉన్నప్పటికీ... కష్టపడి పని చేయడానికి ఇష్టపడని ఈ రోజుల్లో ఈ వ్యక్తి మాత్రం తనకు రెండు

ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తికి రెండు చేతులు లేవు. కానీ, ఫోటోగ్రఫీ వృత్తిలో రాణిస్తున్నారు. కాళ్లు చేతులు సక్రమంగా ఉన్నప్పటికీ... కష్టపడి పని చేయడానికి ఇష్టపడని ఈ రోజుల్లో ఈ వ్యక్తి మాత్రం తనకు రెండు చేతులు లేక పోయినా.. తన వృత్తికి ఏమాత్రం ఆటంకం కాదని నిరూపిస్తున్నాడు.


అంతేకాదండోయ్... తనకు ఫోన్ వచ్చినా.. ఆ ఫోన్‌ను తన ఫ్యాంట్ ప్యాకెట్‌లో నుంచి తీసుకుని ఆన్ చేసి మాట్లాడటమే కాదు.. తిరిగి ఫ్యాంటు ప్యాకెట్‌లో సులభంగా పెడుతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.