శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 6 జులై 2020 (10:04 IST)

104, 108 వాహనాలపై ప్రధాని ఫోటో లేకపోవడం దుర్మార్గం: బీజేపీ

నెల్లూరు: 104, 108 వాహనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 70 శాతం నిధులు ఇస్తుందని బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తెలిపారు.

వాహనాలకు కేవలం రాజశేఖర్ రెడ్డి బొమ్మలు వేసి సీఎం జగన్ ప్రారంభించడం దారుణమని విమర్శించారు. 70శాతం నిధులిస్తున్న ప్రధాని ఫోటో‌‌లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.

గాల్పన్‌లో ఉద్రిక్తత పరిస్థితిని లెక్కచేయకుండా ప్రధాని నరేంద్రమోదీ వెళ్లి సైనికుల్లో మనోనిబ్బరం నింపారని నారాయణ రెడ్డి పేర్కొన్నారు.