సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (18:45 IST)

ఏపీలో 10వ తరగతి పరీక్షల ఫలితాలపై క్లారిటీ

ఏపీలో 10వ తరగతి పరీక్షల ఫలితాలపై రకరకాలుగా ప్రచారం సాగుతోంది. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరిగాయి. అయితే ఈ పరీక్షా ఫలితాలు మే 5వ తేదీన విడుదల అని, కాదు మే 7వ తేదీన అని ప్రచారం సాగుతోంది. 
 
అయితే దీనిపై డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ డి.దేవానందరెడ్డి స్పందించారు. తప్పుడు ప్రచారాలను ఆయన ఖండించారు. అయితే ఈ నెల 6న ఉదయం 11 గంటలకు 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అవుతాయని మంత్రి బొత్స స్పష్టం చేశారు.