శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 9 జూన్ 2020 (22:13 IST)

ఎన్టీఆర్ చేతి రాతను ఎప్పుడైనా చూశారా?

ప్రపంచానికి తెలిసిన తర్వాత ఆయన విశ్వవిఖ్యాత నటుడు.. ప్రజలకు మరింత దగ్గరయ్యాక ఆయన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి.

కానీ… ఈ స్థాయిలో ప్రపంచానికి పరిచయం కాకముందు నందమూరి తారక రామారావు సబ్ రిజిస్ట్రార్ గా పనిచేశారు. ఈ విషయం కొంతకాలం క్రితం వరకూ చాలా మందికి తెలియకపోయినా…

బాలకృష్ణ తీసిన కథనాయకుడు మూవీ ద్వారా అందరికీ తెలిసింది. అయితే.. ఎన్టీఆర్ సబ్ రిజిస్ట్రార్ గా ట్రైనింగ్ లో ఉన్నపుడు పలు దస్త్రవేజులు రాశారు.