మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 నవంబరు 2022 (11:57 IST)

సాగర చెరువులో రెక్కల చేప.. ఫోటో వైరల్

Fish
Fish
అరుదైన చేపలు సముద్ర గర్భంలో చాలానే వున్నాయి. తాజాగా శివమొగ్గ జిల్లా సాగర జలాశయంలో అపురూపమైన చేప కనిపించింది. ఈ చేపలో అలా ఏముంది అనుకుంటున్నారు కదూ అయితే చదవండి. సాగర చెరువులో రెక్కల చేప దర్శనమిచ్చింది. 
 
తాను ఆరు రకాల ఎగిరే చేపలను చూశానని.. కానీ ప్రస్తుతం తాను చూసిన ఈ చేప చాలా విచిత్రమైందని మత్స్య జీవశాస్త్రజ్ఞుడు అంటున్నారు. ఈ ఎగిరే చేపను పసిగట్టి ఫోటో తీసి.. దానిని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ చేప ఎగరడమే కాకుండా రెక్కలపై నిలబడుతుందని ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు.