Daily Horoscope
✕

వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు

Written By ఎం
Updated: శనివారం, 12 అక్టోబరు 2019 (14:24 IST)
వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.  24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,490, విజయవాడలో రూ.37,850, విశాఖపట్నంలో రూ.39,200, ప్రొద్దుటూరులో రూ.37,800, చెన్నైలో రూ.38,100గా ఉంది. 
 
ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,670, విజయవాడలో రూ.35,100, విశాఖపట్నంలో రూ.34,930, ప్రొద్దుటూరులో రూ.34,930, చెన్నైలో రూ.36,530గా ఉంది. 
 
వెండి కిలో ధర హైదరాబాదులో రూ.45,600, విజయవాడలో రూ.46,600, విశాఖపట్నంలో రూ.46,300, ప్రొద్దుటూరులో రూ.46,300, చెన్నైలో రూ.49,500 వద్ద ముగిసింది.

అన్నీ చూడండి

డెహ్రాడూన్ ఐఎస్‌బిటి ఘటన స్ఫూర్తితో అన్‌ఎక్స్‌పెక్టెడ్ – సఫేద్ సచ్ చిత్రం ఫస్ట్ లుక్

Bellamkonda Sai: వరుస నేరాలు వెనుక భారీ కుట్ర ఛేధించే అధికారిగా టైసన్ నాయుడు

Sharwa: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామం కథ గా శర్వా భోగి విడుదల తేదీ మార్పు

సమంతకు మగబిడ్డ పుట్టడం, పేరు పెట్టడం అన్నీ జరిగిపోయాయ్

Naga Chaitanya: వృషకర్మ లో చిన్నారికి కళ్లుగా మారిన ట్రెజర్ హంటర్ అర్జున్ ఏం చేశాడు?

తర్వాతి కథనం
Show comments