Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

పవన్‌పై డిప్యూటీ సీఎం ఫైర్.. చెప్పుతో కొడతాననడం సరికాదు.. ప్యాకేజీ బాబు..?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 21 అక్టోబరు 2022 (12:50 IST)
జనసేన, వైకాపా నేతల మధ్య విమర్శలు వేడెక్కుతున్నాయి. ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల ఎదురు దాడి కొనసాగుతోంది.
 
పవన్ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫైర్ అయ్యారు. తనను విమర్శించే వైసీపీ నేతలను చెప్పుతో కొడతానని పవన్ వ్యాఖ్యానించడం సబబు కాదని చెప్పారు. ఈ సందర్భంగా పవన్‌తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పేరునూ ప్రస్తావించిన మంత్రి... చంద్రబాబునూ ప్యాకేజీ బాబుగా అభివర్ణించారు.
 
ఏపీకి ప్రత్యేక హోదాను వదిలేసి తన ప్యాకేజీ కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు అమ్మేశారని నారాయణ స్వామి తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ కారణంగా నాడే చంద్రబాబుకు ప్యాకేజీ బాబు అనే ముద్ర పడిపోయిందని ఆయన అన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కు కూడా అదే ముద్ర పడిందన్నారు.

అన్నీ చూడండి

ఐటీ దాడులతో తనకెలాంటి సంబంధం లేదు : రకుల్ ప్రీత్ సింగ్

Rakul Singh IT raids :ఐటీ సోదాలపై తప్పుడు వార్తలను ఖండించిన రకుల్ ప్రీత్ సింగ్‌

Kaka Latest Update: బాబీ కొల్లి దర్శకత్వంలో కాకా.. కాకీ.. కాంబినేషన్ ఎంట్రీ

Balakrishna entry Mysore: దాదా గా బాలక్రిష్ణ ఎంట్రీ - తర్వాత బోయపాటి శీను తో అఖండ 3 ?

Jailer 2 trailer :రజనీకాంత్ చిత్రం జైలర్ 2 ట్రైలర్ చూస్తే జైలర్ 3 కూడా వుంటుందా ?

తర్వాతి కథనం
Show comments