ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2017 (15:58 IST)

హెరిటేజ్ ఫుడ్స్ కంటే రాజకీయాలు... : పాలిటిక్స్‌ ఎంట్రీపై నారా బ్రాహ్మణి కామెంట్స్

తాను రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్టు వస్తున్న వార్తలపై ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. హెరిటేజ్ ఫుడ్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని

తాను రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్టు వస్తున్న వార్తలపై ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. హెరిటేజ్ ఫుడ్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో నిర్వహించిన హెరిటేజ్ రీబ్రాండ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా బ్రాహ్మణి ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలంటే తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని తేల్చిపారేశారు. ప్రస్తుతం తనకున్న లక్ష్యమల్లా హేరిటేజ్ గ్రూప్స్‌ను అభివృద్ధి దిశగా నడిపించడమేనని స్పష్టం చేశారు. 2022 నాటికి హేరిటేజ్ ఫుడ్స్ ఆదాయాన్ని రూ.6 వేల కోట్లు చేయడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని ఆ సంస్థక ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ హోదాలో ఆమె చెప్పారు.